AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh : వామ్మో.. మహానటి రేంజ్ మాములుగా లేదుగా.. కీర్తి ధరించిన డ్రెస్ ధర తెలిస్తే..

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గతేడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తన భర్త ఆంటోనితో కలిసి పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో ఆమె ధరించిన డ్రెస్ ధర తెలిసి ఇప్పుడు నెటిజన్స్ షాకవుతున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ డ్రెస్ ధరెంతో తెలుసా.. ?

Keerthy Suresh : వామ్మో.. మహానటి రేంజ్ మాములుగా లేదుగా.. కీర్తి ధరించిన డ్రెస్ ధర తెలిస్తే..
Keerthy Surehs
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2025 | 9:23 PM

Share

సెలబ్రిటీల జీవితం పూర్తిగా విలాసవంతమైనది. వాళ్ళు వేసుకునే బట్టల ధర, వాచ్, షూస్ ధర తెలిసి జనాలు ఆశ్చర్యపోతుంటారు. ముఖ్యంగా స్టార్స్ డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తమ ఫ్యాషన్ కోసం స్టార్స్ లక్షలు ఖర్చు చేస్తారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ధరించిన దుస్తులు, వాచ్ కలెక్షన్ వివరాలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి సురేష్ డ్రెస్ ధర తెలిసి ఖంగుతిన్నారు నెటిజన్స్. అవును.. ఇటీవల తన భర్తతో కలిసి ఇచ్చిన పార్టీలో కీర్తి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. నివేదికల ప్రకారం కీర్తి ధరించిన ఆ డ్రెస్ ధర దాదాపు రూ.2.45 లక్షలు అని తెలుస్తోంది.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కీర్తి సురేష్ కు మంచి డిమాండ్ ఉంది. తన స్కూల్ స్నేహితుడు ఆంటోనితో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే వెల్లడించింది. గతేడాది గోవాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు తన పెళ్లి తర్వాత పార్టీ సైతం అక్కడే జరిగినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ ధరించిన గౌను అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మెరిసే గౌనును రోహిత్ గాంధీ , రాహుల్ ఖన్నా రూపొందించారు.

ఇవి కూడా చదవండి

కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది కీర్తి సురేష్. నివేదికల ప్రకారం కీర్తి సురేష్ ఆస్తులు రూ.41 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆమె భర్త ఆంటోనీ టాటిల్ ఒక వ్యాపారవేత్త. అతడి ఆస్తులు దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

సినిమాలు, రియాలిటీ షోలు.. క్రేజీ బ్యూటీకి భారీగా ఆస్తులు
సినిమాలు, రియాలిటీ షోలు.. క్రేజీ బ్యూటీకి భారీగా ఆస్తులు
ఘోర విమాన ప్రమాదం.. సైనికాధికారి సహా ఐదుగురు మృతి
ఘోర విమాన ప్రమాదం.. సైనికాధికారి సహా ఐదుగురు మృతి
తగ్గేదే లే అంటున్న బంగారం..రోజు రోజుకూ షాకిస్తోంది.. తులం ఎంతంటే.
తగ్గేదే లే అంటున్న బంగారం..రోజు రోజుకూ షాకిస్తోంది.. తులం ఎంతంటే.
VARANASI: కేరళలో అరుదైన విద్య నేర్చుకుంటున్న మహేష్‌బాబు
VARANASI: కేరళలో అరుదైన విద్య నేర్చుకుంటున్న మహేష్‌బాబు
టీకి బదులు ఇది తాగితే దెబ్బకు స్లిమ్ అవ్వాల్సిందే
టీకి బదులు ఇది తాగితే దెబ్బకు స్లిమ్ అవ్వాల్సిందే
ఆ విషయంలో ప్రభాస్ నిజంగా రాజే.. ఆసక్తికర విషయం బయట పెట్టిన రాజీవ్
ఆ విషయంలో ప్రభాస్ నిజంగా రాజే.. ఆసక్తికర విషయం బయట పెట్టిన రాజీవ్
డేటింగ్‌ చేస్తూ సినిమాకు వెళ్లేందుకు ప్రభుత్వమే డబ్బులిస్తుంది!
డేటింగ్‌ చేస్తూ సినిమాకు వెళ్లేందుకు ప్రభుత్వమే డబ్బులిస్తుంది!
నల్ల వెల్లుల్లి వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు!
నల్ల వెల్లుల్లి వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు!
NTR 31:తారక్– నీల్ సినిమా.. పవర్‌‌ఫుల్ రోల్‌లో సీనియర్ హీరోయిన్
NTR 31:తారక్– నీల్ సినిమా.. పవర్‌‌ఫుల్ రోల్‌లో సీనియర్ హీరోయిన్
Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..
Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి..