సూర్య జ్యోతికా కూతురిని చూశారా..? ఎంత క్యూట్‌గా ఉందో..! అందంలో అమ్మను మించిపోయింది

కంగువ సినిమాలో సూర్యతో పాటు దిశా పఠానీ,బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్ నిర్మించాయి.

సూర్య జ్యోతికా కూతురిని చూశారా..? ఎంత క్యూట్‌గా ఉందో..! అందంలో అమ్మను మించిపోయింది
Suriya And Jyothika
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2024 | 11:26 AM

తమిళ్ స్టార్ హీరో సూర్య కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూర్యతో పాటు దిశా పఠానీ,బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్ నిర్మించాయి. 10కి పైగా భాషల్లో, 3500కి పైగా థియేటర్లలో విడుదల కానుంది కంగువ. నవంబర్ 14న కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెల్లవారుజామున 4 గంటలకు చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే సూర్య ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

హీరో సూర్య , నటి జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కోలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా ఈ జంట పేరుతెచ్చుకున్నారు. సూర్య,జ్యోతికకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. సూర్య, జ్యోతికల కూతురు, కొడుకుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్య, జ్యోతికల కూతురు పేరు దియా అలాగే కొడుకు వేరు  దేవ్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

ఇటీవలే ఈ చిన్నారి ఇంటర్ లో టాప్ మర్క్స్  సాధించింది. తాజాగా దియా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా సూర్య ఫ్యామిలి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో సూర్య కూతురు దియా హైలైట్ గా నిలిచింది. తల్లిని మించిన అందంతో దియా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిన్నదాని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దియా కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని సూర్య, జ్యోతిక ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ చిన్నది సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

View this post on Instagram

A post shared by Rednool (@rednoolofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ