Kajal Aggarwal: గౌతమ్‌కు నేనంటేనే ఇష్టం.. ఆయనకు వేరే ఆప్షన్‌ లేదు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కాజల్‌..

Kajal Aggarwal: 'చందమామ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార కాజల్‌ అగర్వాల్‌. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇటీవలే...

Kajal Aggarwal: గౌతమ్‌కు నేనంటేనే ఇష్టం.. ఆయనకు వేరే ఆప్షన్‌ లేదు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కాజల్‌..
Kajal
Follow us

|

Updated on: Mar 17, 2021 | 3:25 AM

Kajal Aggarwal: ‘చందమామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది అందాల తార కాజల్‌ అగర్వాల్‌. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ ఇటీవలే ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్నా సినిమాలకు మాత్రం దూరం కాలేదీ బ్యూటీ. వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మార్చి 19న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘మోసగాళ్లు’ సినిమా నిర్మాణ విలువలు బాగుంటాయని కాజల్‌ చెప్పుకొచ్చింది. ఇక సినిమా స్టోరీ గురించి చెబుతూ.. అను, అర్జున్‌ అనే అక్కాతమ్ముళ్లు మురికివాడ నుంచి వచ్చి అమెరికాలో అతిపెద్ద స్కామ్‌ ఎలా చేశారన్నది ఈ సినిమా ప్రధానాంశంగా చెప్పుకొచ్చింది. ఇక తన వివాహ జీవితం గురించి చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ.. గౌతమ్‌ తనకు పదేళ్లుగా తెలుసని, వారిద్దరి మధ్య ఉన్న స్నేహమే ప్రేమగా మారిందని చెప్పుకొచ్చింది. ఇక భర్త గౌతమ్‌కు రామ్‌ చరణ్‌ అంటే ఇష్టమని.. హీరోయిన్స్‌లో మాత్రం నేనంటేనే ఇష్టం.. ఆప్షన్ లేదంటూ నవ్వుతూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇక కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసందే. ఈ సినిమాతో పాటు నాగార్జునతో ఓ సినిమా, తమిళంలో మరో సినిమాలో నటించనుంది.

Also Read: Anupama Instapost: అనుపమ చేసిన ఆ పోస్టులు బుమ్రాను ఉద్దేశించేనా.? అను గుండె ముక్కలైపోయిందా..?

Tanushree Dutta : 18 నెలల్లో 18 కిలోలు తగ్గిన బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ.. అంతలా ఎందుకు కష్టపడిందో తెలిస్తే షాక్..

Sukumar -Ram : 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న రామ్ ‘జగడం’.. ఆసక్తికర కామెంట్లు చేసిన డైరెక్టర్ సుకుమార్..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!