AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pisachi 2: మరోసారి మెస్మరైజ్ చేసిన సిద్ శ్రీరామ్‌.. ‘పిశాచి 2’ నుంచి ఫస్ట్ సింగిల్

హర్రర్ సినిమాలకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన దెయ్యం సినిమానుంచి రీసెంట్ గా వచ్చిన కాంచన సిరీస్ వరకు హారర్ సినిమాలకు అదే క్రేజ్ ఉంది

Pisachi 2: మరోసారి మెస్మరైజ్ చేసిన సిద్ శ్రీరామ్‌.. 'పిశాచి 2' నుంచి ఫస్ట్ సింగిల్
Andrea Jeremiah
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2022 | 8:50 AM

Share

హర్రర్ సినిమాలకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఈ సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన దెయ్యం సినిమానుంచి రీసెంట్ గా వచ్చిన కాంచన సిరీస్ వరకు హారర్ సినిమాలకు అదే క్రేజ్ ఉంది. ఇక గతంలో విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన పిశాచి(Pisachi)తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు రెండో పార్ట్ రానుంది. ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సీక్వెల్ కాదు. కానీ అదే జోనర్‌లో వస్తుంది. పిశాచి మొదటి పార్ట్ కొత్త నటీనటులతో వచ్చింది. అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్ కాస్ట్ పిశాచి2 లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ‘కాలమెంత వేగములే’ అనే పాట విడుదలైంది. సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, గాయకుడు సిద్ శ్రీరామ్‌ల మ్యాజికల్ కాంబినేషన్‌లో హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుందీ పాట. కంపోజిషన్ ఆహ్లాదకరంగా మనసుని హత్తుకునేలా వుంది. సిద్ శ్రీరామ్ మరోసారి తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటకు పోతుల రవికిరణ్ సాహిత్యం అదించారు. ఈ చిత్రం టీజర్‌కు కూడా మంచి స్పందన లభించింది, మొదటి సింగిల్ కాలమెంత వేగములే ఇన్స్టంట్ హిట్ అయ్యింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
ట్రాన్స్‌ఫార్మర్‌ ఆయిల్‌తో మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా?
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
20 ఏళ్లైన తగ్గని అందం.. ఛార్మీ, త్రిష ఇప్పటికీ అదే అల్లరి.
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
రోజూ నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..? అసలు నిజాలు..
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
మళ్లీ తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం గోల్డ్ హైదరాబాద్‌లో ఇప్పుడు
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
ఏపీ ప్రజలకు ఫాగ్ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
బాలీవుడ్‌లో మరో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన ఐఫోన్‌ 16 ప్లస్‌ ధర!
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు
ఆ బ్యూటీ నటించకపోతే సినిమానే ఆపేస్తానన్న స్టార్ దర్శకుడు