AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: చూడగానే ముద్దొచ్చేస్తున్న ఈ క్యూట్ చిన్నారిని గుర్తుపట్టండి.. అబ్బాయిల దిల్ క్రష్ ఈ చిన్నది..

బురె బుగ్గలతో చూడగానే ముచ్చటేస్తున్న ఈ బుజ్జాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే కుర్రాల దిల్ క్రష్ అయిపోయింది. గుర్తుపట్టండి.

Viral Photo: చూడగానే ముద్దొచ్చేస్తున్న ఈ క్యూట్ చిన్నారిని గుర్తుపట్టండి.. అబ్బాయిల దిల్ క్రష్ ఈ చిన్నది..
Viral Photo
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2022 | 5:19 PM

Share

ఇటీవల సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వారి పర్సనల్ విషయాలే కాకుండా చిన్ననాటి ఫోటోస్.. రేర్ పిక్స్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఫేమస్ స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తుంటాయి. తాజాగా ఓ క్యూట్ చిన్నారి ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫాటోలో చూడగానే ముద్దొచ్చేస్తున్న ఆ క్యూట్ చిన్నారిని గుర్తుపట్టారా ?

బురె బుగ్గలతో చూడగానే ముచ్చటేస్తున్న ఈ బుజ్జాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే కుర్రాల దిల్ క్రష్ అయిపోయింది. గుర్తుపట్టండి. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్ టూ టాలీవుడ్ భారీగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవలే తెలుగులోనూ అలరించింది. గుర్తుపట్టారా ?.

ఇవి కూడా చదవండి

అ చిన్నారి బాలీవుడ్ దిల్ క్రష్ అలియా భట్. ఇప్పటివరకు హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అలియా.. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ను అలరించింది. ఇందులో సీత పాత్రలో ఒదిగిపోయింది. తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అలియా బ్రహ్మాస్త్ర, రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టో్న్ చిత్రాల్లో నటిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14న తన ప్రియుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్