Rashmika Mandanna: మరో 3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారిపోతుంది.. వైరలవుతున్న రష్మిక మందన్నా పోస్ట్..

రష్మికకు ముందు నుంచి ఆరా అనే కుక్కపిల్ల స్నేహితురాలిగా ఉందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాకు ఆరాకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ.. దాని పై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.

Rashmika Mandanna: మరో 3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారిపోతుంది.. వైరలవుతున్న రష్మిక మందన్నా పోస్ట్..
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 13, 2022 | 12:30 PM

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఓవైపు చేతి నిండా ఆఫర్లు ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‏గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇన్ స్టా తన పెట్స్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. రష్మికకు ముందు నుంచి ఆరా అనే కుక్కపిల్ల స్నేహితురాలిగా ఉందన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాకు ఆరాకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ.. దాని పై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. తాజాగా రష్మిక ఇంట్లోకి మరో కొత్త స్నేహితుడు వచ్చాడు. ఇక ఆరా కుక్కపిల్లతో పాటు పిల్లి కూడా రష్మికకు ఫ్రెండ్ అయ్యింది. దాని పేరు స్నో అంటూ ఫాలోవర్లకు పరిచయం చేసింది. ఆరా, స్నో రష్మిక బెడ్ పై ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. తాను పడుకునేవరకు వారిద్దరూ అలాగే చూస్తుంటారని క్యాప్షన్ ఇచ్చింది రష్మిక.

“వాళ్ళిద్దరూ నేను పడుకునే వరకు ఎలా ఎదురు చూస్తున్నారో…సరే మీకు తెలుసా..ఇమ్మా ఇప్పుడు ఏడుస్తుంది (కన్నీటితో కూడిన ఎమోజి) నా గుండె చాలా నిండిపోయింది! ” అంటూ పింక్ ఎమోజీస్ షేర్ చేసింది. అలాగే తన పెట్స్‏తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ” అందరికి స్నోను పరిచయం చేస్తున్నాను. మరో 3 ఏళ్ళలో నా ఇల్లు అడవిగా మారిపోతుందని అనుకుంటున్నాను.” అని క్యాప్షన్ ఇచ్చింది.

Rashmika

Rashmika

ప్రస్తుతం రష్మిక చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె మిషన్ మజ్నులో సిద్ధార్థ్ మల్హోత్రాతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అలాగే అమితాబ్ నటించిన గుడ్ బై మూవీలోనూ రష్మిక కనిపించనుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..హీరో రణబీర్ కపూర్ కాంబోలో రానున్న ఎనిమల్ సినిమాలో నటిస్తోంది. అలాగే విజయ్ దళపతి, దుల్కర్ సల్మాన్ సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!