- Telugu News Photo Gallery Cinema photos Taapsee revealed that she wanted to do a powerful character like Avengers.
Taapsee Pannu: ‘అలాంటి పాత్ర చేయాలనిఉంది’.. మనసులో మాట బయట పెట్టిన తాప్సీ..
టాలీవుడ్ టు బాలీవుడ్ కు వెళ్లిన భామల్లో తాప్సీ పన్ను ఒకరు. బాలీవుడ్ లో తాప్సి సెలక్ట్ చేసుకుంటున్నా సినిమాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి
Updated on: Jul 14, 2022 | 9:19 AM
Share

టాలీవుడ్ టు బాలీవుడ్ కు వెళ్లిన భామల్లో తాప్సీ పన్ను ఒకరు.
1 / 6

బాలీవుడ్ లో తాప్సి సెలక్ట్ చేసుకుంటున్నా సినిమాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి
2 / 6

అక్కడ 'సూర్మా' 'సాంద్ కి ఆంఖ్' 'రష్మీ రాకెట్' ఇలా విభిన్నమైన స్పోర్ట్స్ తరహా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3 / 6

ఇప్పుడు ఆమె నుంచి 'శభాష్ మిథు' అనే మరో స్పోర్ట్స్ సినిమా రానుంది.
4 / 6

మహిళా క్రికెట్ ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసినటువంటి మిథాలీ రాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి.
5 / 6

భవిష్యత్తులో అవెంజర్స్ తరహాలో ఏదైనా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఉన్నట్లు తాప్సీ తన మనసులోని మాటను బయటపెట్టింది.
6 / 6
Related Photo Gallery
మళ్లీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మీకు లోన్ ఉందా..? ఈఎంఐలు తగ్గుతున్నాయ్..
బ్రష్ ఎప్పుడు చేయాలి.. బ్రేక్ఫాస్ట్కు ముందా..? తర్వాతా..?
ఈ సీరియల్ చిన్నది.. బిగ్బాస్ లో ఫైర్ బ్రాండ్..
విమానం క్యాన్సిల్ అయిందా..? రీఫండ్ కోసం ఇలా చేయండి
వామ్మో.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
Rashi Phalalu: పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




