NTR BA Raju Death: నిర్మాత బీఏ రాజు మ‌ర‌ణంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్‌.. త‌న‌తో ఉన్న అనుబంధాన్ని..

NTR Tweet BA Raju Death: టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ నిర్మాత బీఏ రాజు శుక్ర‌వారం రాత్రి గుండె పోటు కార‌ణంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. సినిమా జ‌ర్న‌లిస్టుగా కెరీర్ మొద‌లు...

NTR BA Raju Death: నిర్మాత బీఏ రాజు మ‌ర‌ణంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్‌.. త‌న‌తో ఉన్న అనుబంధాన్ని..
Ntr Tweet
Follow us
Narender Vaitla

|

Updated on: May 22, 2021 | 10:38 AM

NTR Tweet BA Raju Death: టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ నిర్మాత బీఏ రాజు శుక్ర‌వారం రాత్రి గుండె పోటు కార‌ణంగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. సినిమా జ‌ర్న‌లిస్టుగా కెరీర్ మొద‌లు పెట్టిన బీఏ రాజు.. స్టార్ యాక్ట‌ర్ల‌కు పీఆర్ఓగా వ్య‌హ‌రించారు. కేవ‌లం పీఆర్వోగానే కాకుండా నిర్మాత‌గా మారి ప‌లు సినిమాలు కూడా తెర‌కెక్కించారు రాజు. బీఏ రాజు మ‌ర‌ణం ప‌ట్ల టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

ఈ క్ర‌మంలోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బీఏ రాజు మృతి ప‌ట్ల స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేస్తూ.. బీఏ రాజు గారి హ‌ఠాన్మ‌ర‌ణం న‌న్ను షాక్‌కు గురిచేసింది. ఒక సీనియ‌ర్ జర్న‌లిస్టుగా, పీఆర్వోగా బీఏ రాజు సినిమా ఇండ‌స్ట్రీకి ఎన్నో సేవ‌లు అందించారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో రాజు గారు నాకు తొలి నాళ్ల నుంచి తెలుసు. రాజు గారి మ‌ర‌ణం ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. ఆయ‌న కుటుంంబానికి ధైర్యాన్ని ఇవ్వాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. రాజు గారు మీ ఆత్మ‌కు శాంతి చేకూరాలి అంటూ రాసుకొచ్చారు జూనియ‌ర్‌.

జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌..

Also Read: Corona Death: టాలీవుడ్‌లో ఆగ‌ని క‌రోనా మ‌ర‌ణాలు.. మ‌హ‌మ్మారి కార‌ణంగా మ‌రో సింగ‌ర్ మృతి..

RRR Movie: రికార్డు స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

RGV Tweet: ప్ర‌భుత్వాలు ఫార్మా కంపెనీల‌కు ఫండ్స్ ఇవ్వ‌డం మానేసి.. ఆనంద‌య్య‌కు ఇవ్వాలి! వ‌ర్మ మార్క్ కామెంట్స్‌..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!