RRR Movie: రికార్డు స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్..

RRR Movie: రికార్డు స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' ప్రీ-రిలీజ్ బిజినెస్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Rrr
Follow us
Ravi Kiran

|

Updated on: May 22, 2021 | 9:48 AM

RRR Movie Updates: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు రికార్డు స్థాయిలో అమ్ముడైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆర్ఆర్ఆర్’ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను సుమారు రూ.325 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వెర్షన్స్ హక్కులు, ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజిన్స్ వెరిసి మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.900 కోట్లకు చేరుకుందని ఫిలింనగర్ టాక్. కాగా, ఈ సినిమాలో తెలుగుతో పాటు తమిళ, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని వినికిడి.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.