AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adhurs Movie: భట్టు, చారి మళ్లీ వచ్చేస్తున్నారు.. రీరిలీజ్‏కు సిద్ధమైన ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ క్రేజీ హీట్ ‘అదుర్స్’..

ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబోలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో చారిగా తారక్.. భట్టు పాత్రలో బ్రహ్మానందం కామెడీకి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో నయనతార, షీల హీరోయిన్లుగా నటించగా.. నాజర్, తనికెళ్ల భరణి, అలీ, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే కీలకపాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్

Adhurs Movie: భట్టు, చారి మళ్లీ వచ్చేస్తున్నారు.. రీరిలీజ్‏కు సిద్ధమైన ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ క్రేజీ హీట్ 'అదుర్స్'..
Adhurs Movie
Rajitha Chanti
|

Updated on: Sep 09, 2023 | 8:37 AM

Share

ప్రస్తుతం కొత్త సినిమాల కంటే రీరిలీజ్ చిత్రాలకే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద అలరించిన చిత్రాలనే ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోస్ పుట్టినరోజు లేదా మరేదైనా ప్రత్యేకమైన రోజులలో వారికి సంబంధించిన సినిమాలను 4కె వెర్షన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అలా రీరిలీజ్ అయిన సినిమాలకు భారీగా కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు డిజాస్టర్స్ అయిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఇలా అందరి సినిమాలు మరోసారి రీరిలీజ్ అయ్యి ఎక్కువగానే కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ క్రేజీ హిట్ రీరిలీజ్ కాబోతుంది. అదే అదుర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభియం చేసిన ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబోలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో చారిగా తారక్.. భట్టు పాత్రలో బ్రహ్మానందం కామెడీకి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో నయనతార, షీల హీరోయిన్లుగా నటించగా.. నాజర్, తనికెళ్ల భరణి, అలీ, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే కీలకపాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ లో రీరిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి బిగ్ స్క్రీన్ పై భట్టు, చారి ప్రేక్షకులను నవ్వించనున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జనతా గ్యారెజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత తారక్, కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చాలా కాలం తర్వాత ఈ సినిమాలో తారక్ ఊరమాస్ లుక్ లో కనిపించనుండడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు