AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandramukhi 2: వెనకడుగు వేసిన ‘చంద్రముఖి 2’.. వినాయక చవితికి కాకుండా ఆరోజున రిలీజ్..

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మరోసారి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈనెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఓవైపు ప్రమోషన్స్ జరుగుతుండగా.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందంటూ ప్రకటించారు మేకర్స్.

Chandramukhi 2: వెనకడుగు వేసిన 'చంద్రముఖి 2'.. వినాయక చవితికి కాకుండా ఆరోజున రిలీజ్..
Chandramukhi 2 Movie
Rajitha Chanti
|

Updated on: Sep 09, 2023 | 8:05 AM

Share

గతంలో సూపర్ హిట్ అందుకున్న చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి సీక్వెల్ తీసుకువస్తున్నారు రాఘవ లారెన్స్. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మరోసారి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈనెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఓవైపు ప్రమోషన్స్ జరుగుతుండగా.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందంటూ ప్రకటించారు మేకర్స్.

ఈనెల 19న విడుదల కావాల్సిన చంద్రముఖి 2 చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అధికారికంగా ప్రకటించింది. టెక్నికల్ సమస్యల కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే జవాన్ సినిమా కారణంగానే కంగనా రనౌత్ మూవీ వాయిదా పడిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రెండు భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైతే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు నష్టపోయే అవకాశం ఉందని.. అందుకే చంద్రముఖి 2 చిత్రం వెనకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.

చంద్రముఖి 2 చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరణ్ నిర్మించారు. రాఘవ లారెన్స్, కంగనాతోపాటు.. లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, వడివేలు, రాధికా శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. మరోవైపు సెప్టెంబర్ 7న విడుదలైన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ రాబడుతుంది. ఇందులో నయన్, షారుఖ్ జంటగా నటించారు. అటు జవాన్ చిత్రంపై కంగనా ప్రశంసలు కురిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
vasant panchami: ఇంట్లో సరస్వతి దేవిని ఎలా పూజించాలో తెలుసా?
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
తగ్గేదేలేదు.. స్టార్ హీరోల మధ్య టఫ్ ఫైట్.. రికార్డ్స్ సెట్ చేస్తు
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
తల్లి పడుకున్న గదిలో ఒక్కసారిగా పెద్ద శబ్దం..
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఇలా చేస్తే రైల్వే టికెట్లపై 6 శాతం డిస్కౌంట్.. రైల్వేశాఖ ఆఫర్
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
ఫ్రోజెన్ చికెన్ తింటున్నారా..? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..!
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
హీరోయినే అసలు విలన్.. అడియన్స్ సైతం అవాక్కు.. ఇప్పుడు ఓటీటీలో..
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
సక్సెస్ వైపు అడుగులు వేయడం ఎలాగో చెప్పిన ఎలాన్ మస్క్!
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?
ఐపీఎల్ 2026కు ముందు బీసీసీఐ భారీ స్కెచ్.. ఏడాదికి ఎంతో తెలుసా..?