AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: సోషల్ మీడియాలో ఎన్టీఆర్ జోరు.. కొత్త యాప్ థ్రెడ్స్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరో.. ఫాలోవర్స్ ఎంతంటే..

ఇప్పుడు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా థ్రెడ్స్ యాప్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ థ్రెడ్స్ యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. మొదటి రెండు గంటల్లోనే రెండు మిలియన్స్ , నాలుగు గంటల్లో ఐదు మిలియన్స్ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

Jr.NTR: సోషల్ మీడియాలో ఎన్టీఆర్ జోరు.. కొత్త యాప్ థ్రెడ్స్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ హీరో.. ఫాలోవర్స్ ఎంతంటే..
Jrntr
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2023 | 4:00 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‍గా ఉంటున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా వేదికగా తమ సినిమా అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకుంటున్నా్రు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ అందరూ దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండగా.. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇన్ స్టాలో అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా మెటా అధినేత జూకర్ బర్గ్ సరికొత్తగా థ్రెడ్స్ యాప్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ థ్రెడ్స్ యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. మొదటి రెండు గంటల్లోనే రెండు మిలియన్స్ , నాలుగు గంటల్లో ఐదు మిలియన్స్ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇండియాలో ఈ యాప్ ను ఎక్కువ మంది ఇన్ స్టాల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యాప్ ను ఇప్పుడు సెలబ్రెటీస్ సైతం ఉపయోగించడం స్టార్ట్ చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదటగా జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త యాప్ లో తారక్ జాయిన్ కావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. తారక్ జాయిన్ అయిన కొన్ని నిమిషాలకే వేలల్లో ఫాలోవర్స్ అయ్యారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మిగిలిన హీరోస్ కూడా జాయిన్ కావాలని కోరుకుంటున్నారు.

ఇక కేవలం తారక్ మాత్రమే కాదు.. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని వంటి స్టార్ కూడా ఈ యాప్ లో అకౌంట్ ఓపెన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్ దేవర సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్.. https://www.threads.net/@jrntr

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..