Shah Rukh Khan: షూటింగ్‏లో షారుఖ్‏కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‏లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ సీన్‏లో గాయమైందట.. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ఆయనకు పెద్దగా ప్రమాదం లేదని... మైనర్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని సమాచారం.

Shah Rukh Khan: షూటింగ్‏లో షారుఖ్‏కు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్..
Shah Rukh Khan
Follow us

|

Updated on: Jul 04, 2023 | 3:16 PM

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‏లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ సీన్‏లో గాయమైందట.. దీంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ఆయనకు పెద్దగా ప్రమాదం లేదని… మైనర్ సర్జరీ అవసరమని వైద్యులు సూచించారని సమాచారం. సర్జరీ అనంతరం.. ఇప్పుడు షారుఖ్ స్వదేశానికి తిరిగి వచ్చారని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం గురించి షారుఖ్ టీమ్ స్పంధించలేదు. అయితే ఈ ప్రమాదం జరిగి చాలా రోజులు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం షారుఖ్ క్షేమంగా ఉన్నారని తెలిసి అభిమానులు రిలాక్స్ అయ్యారు.

ఇదిలా ఉంటే… చాలా కాలం తర్వాత షారుఖ్ పఠాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం షారుఖ్ జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఇదే కాకుండా.. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ అనే సినిమా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బతికి ఉన్న 15 రోజుల శిశువును పూడ్చిన తండ్రి.. కారణం ఇదే!

తస్సాదియ్యా.. ఏపీలోని ఈ ప్రాంతాలకు ఫుల్‌గా వర్షాలు..

వాళ్లంతా కాంగ్రెస్‎లో చేరాలి.. భట్టి వ్యాఖ్యలను సమర్థించిన సీఎం..

ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు..స్ట్రీమింగ్ లిస్ట్

యూజర్లకు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్‌.. నెలవారీ ప్లాన్‌ ధర పెంపు

ఆ సమస్యలకు పరిష్కారం 'ఫార్ట్‌ వాకింగ్‌'.. ఇంతకీ ఇది ఏంటనేగా.?

శరీరంలో విటమిన్ డి లోపం ఉందని ఎలా తెలుసుకోవాలి..?

తృటిలో కనుమరుగైన మృత్యువు..లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లేవారికి హెచ్చరిక

ఆధార్కార్డు ఫొటోకు చిన్నారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్.. వీడియో వైరల్

ఉన్నట్టుండి నిద్రపోతోన్న యువతిపైకి దూసుకొచ్చిన పాము.. కట్ చేస్తే

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్

టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!

కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..

రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..

మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..

ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!

ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?

బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!

తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే

కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!