Udhayanidhi Stalin: సినిమా సూపర్ హిట్.. దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన హీరో..

ఇక రోజు రోజుకీ ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీతో మరోసారి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు మారి సెల్వరాజ్. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్ కెరీర్లోనే ఈ సినిమా భారీ ఓపెనింగ్ సాధించింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న స్టాలిన్‏కు భారీ విజయాన్ని అందించాడు మారి. దీంతో దర్శకుడిగా ఖరీదైన బహుమతి అందించారు స్టాలిన్.

Udhayanidhi Stalin: సినిమా సూపర్ హిట్.. దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన హీరో..
Udhayanidhi Stalin
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 02, 2023 | 6:56 PM

కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మామన్నన్. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం థియేట్రికల్ సక్సెస్ కావడంతోపాటు.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక రోజు రోజుకీ ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీతో మరోసారి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు మారి సెల్వరాజ్. ఇక హీరో ఉదయనిధి స్టాలిన్ కెరీర్లోనే ఈ సినిమా భారీ ఓపెనింగ్ సాధించింది. చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న స్టాలిన్‏కు భారీ విజయాన్ని అందించాడు మారి. దీంతో దర్శకుడిగా ఖరీదైన బహుమతి అందించారు స్టాలిన్.

తన చివరి సినిమా సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు మారి సెల్వరాజ్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. లగ్జరీ కారు మిని కూపర్ ను ఉదయనిధి స్టాలిన్ అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే ఆ కారు విలువ దాదాపు రూ.40 నుంచి రూ. 45 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. “ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను కథ, ఫీల్డ్ కు సంబంధించిన ఆలోచనలను పంచుకుంటారు.

ఇవి కూడా చదవండి

అంబేద్కర్, పెరియార్, అన్నా, కలైనార్ వంటి నాయకులు యువతరంలో ఆత్మగౌరవ భావాన్ని, సామాజిక న్యాయ ఆలోచనలను పెంపొందించారు. మామన్నన్ చిత్రం వాణిజ్యపరంగా కూడా పెద్ద విజయాన్ని సాధించింది. మరి సెల్వరాజ్ కు మినీ కూపర్ అందించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకోచ్చినందుకు ధన్యవాదాలు” అంటూ ట్విట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?