Annapurna Photo Studio Trailer: పల్లెటూరిలో అందమైన ప్రేమకథ.. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ రిలీజ్..

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని నిర్మించారు. ఇందులో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్, ఆదిత్య కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

Annapurna Photo Studio Trailer: పల్లెటూరిలో అందమైన ప్రేమకథ.. అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ రిలీజ్..
Annapurna Photo Studio
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 02, 2023 | 4:17 PM

సౌత్ ఇండియా మూవీ లవర్స్.. ఇప్పుడు కంటెంట్ చిత్రాలనుకే పెద్దపీట వేస్తున్నారు. స్టార్ హీరోహీరోయిన్స్.. నాలుగు పాటలు… ఫైట్స్ కాకుండా.. కథ.. కథనం బాగుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాను బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని నిర్మించారు. ఇందులో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్, ఆదిత్య కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్ని ఎమోషన్స్ కలిపి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీని రూపొందించినట్లుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో 80,90ల నాటు వాతావరణాన్ని చాలా చక్కగా చూపించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ ఇలా అన్ని చక్కగా ఉన్నాయి. మొత్తం మీదు ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది.

అనంతరం.. విజయ్ మాట్లాడుతూ.. రంగమ్మ అనే పాటో రెట్రో ఫీలింగ్ ఇచ్చిందని.. టీజర్ నచ్చిందని… ఇక ట్రైలర్ మరింత అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా జూలై 21న రిలీజ్ కాబోతుందని.. అందరూ చూసి సినిమాను మరింత విజయం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో