Ee nagaraniki emaindi: రీ రిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ..
యువతను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది సినిమా ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ఇది.పెళ్లి చూపులు సినిమాతో హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సెకండ్ తో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో భారీ విజయం అందుకోలేదు.
యువతను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది సినిమా ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ఇది.పెళ్లి చూపులు సినిమాతో హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సెకండ్ తో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో భారీ విజయం అందుకోలేదు. మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. కానీ టీవీలో ఓటీటీలో మాత్రం ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. అలాగే ఈ సినిమా రీసెంట్ గా రీ రీలీజ్ అయ్యింది. ఈ మూవీ రీరిలీజ్ లో రికార్డ్ క్రియెట్ చేసింది. ఈ సినిమా కోసం యువత ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ మూవీ రీ రిలీజ్ అవవడంతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాతో విశ్వక్ సేన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత విశ్వక్ మాస్ కా దాస్ గా ఎదిగాడు. అలాగే దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా అటు దర్శకుడిగానే కాకుండా నటుడిగాను రాణిస్తున్నారు. ఇక ఈ నగరానికి ఏమైంది మూవీ రీ రీలీజ్ లో తొలి రోజే కోటికి పైగా గ్రాస్ వసూల్ చేసింది రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు బడా సినిమాల జాబితాలో ఈ నగరానికి ఏమైంది చిత్రం చోటు దక్కించుకుంది. మహేష్ బాబు ఒక్కడు, పోకిరి, పవర్ స్టార్ జల్సా , ఖుషి, రామ్ చరణ్ ఆరెంజ్, అల్లు అర్జున్ దేశముదురు, ఎన్టీఆర్ సింహాద్రి వంటి సినిమాల సరసన చోటు దక్కించుకుంది ఈ నగరానికి ఏమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

