Allu Arjun: ‘అసలైన ఎంటర్టైనర్ మూవీ అంటే ఇదే’.. సామజవరగమన సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ..

గత కొన్నాళ్లుగా డిజాస్టర్స్ అందుకుంటున్న శ్రీవిష్ణుకు ఈ సినిమా హిట్ ఇచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. తక్కువ బడ్జెట్‏తో నిర్మించిన ఈ మూవీకి భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఇందులో వెన్నెల కిశోర్, నరేష్ కీలకపాత్రలు పోషించారు. ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. జూన్ 29న విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

Allu Arjun: 'అసలైన ఎంటర్టైనర్ మూవీ అంటే ఇదే'.. సామజవరగమన సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ..
Allu Arjun
Follow us

|

Updated on: Jul 05, 2023 | 4:13 PM

యంగ్ హీరో శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటాడు. ముఖ్యంగా తన ప్రతి సినిమాలో కామెడీ ఖచ్చితంగా ఉండాల్సిందే. తాజాగా సామజవరగమన సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‏గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. గత కొన్నాళ్లుగా డిజాస్టర్స్ అందుకుంటున్న శ్రీవిష్ణుకు ఈ సినిమా హిట్ ఇచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. తక్కువ బడ్జెట్‏తో నిర్మించిన ఈ మూవీకి భారీగానే వసూళ్లు రాబడుతుంది. ఇందులో వెన్నెల కిశోర్, నరేష్ కీలకపాత్రలు పోషించారు. ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. జూన్ 29న విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

తాజాగా ఈసినిమాపై స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ మూవీ అసలైన తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. “చాలా కాలం తర్వాత వచ్చిన అసలైన ఎంటర్టైనర్ మూవీగా సామజవరగమన ఉండిపోతుంది. మొదటి నుంచి చివరివరకూ ఈ సినిమా హాయిగా నవ్వించింది. డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ మూవీని చాలా గొప్పగా తెరకెక్కించారు. శ్రీవిష్ణు.. నరేష్.. వెన్నెల కిశోర్.. రెబా మోనికా జాన్ నటన చాలా బాగుంది. ఈ మూవీకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు” అంటూ రాసుకొచ్చారు బన్నీ.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధార్కార్డు ఫొటోకు చిన్నారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్.. వీడియో వైరల్
ఆధార్కార్డు ఫొటోకు చిన్నారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్.. వీడియో వైరల్
ఉన్నట్టుండి నిద్రపోతోన్న యువతిపైకి దూసుకొచ్చిన పాము.. కట్ చేస్తే
ఉన్నట్టుండి నిద్రపోతోన్న యువతిపైకి దూసుకొచ్చిన పాము.. కట్ చేస్తే
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..వివాహానికి ఎంత ఖర్చో తెలిస్తే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..వివాహానికి ఎంత ఖర్చో తెలిస్తే..
ప్రకృతి దేవతలను పూజిస్తూ.. వాన కోసం వినూత్న ఆచారం..
ప్రకృతి దేవతలను పూజిస్తూ.. వాన కోసం వినూత్న ఆచారం..
సక్సెస్ కూడా ఇంతే.. మహీంద్ర జీప్ నుంచి స్ఫూర్తిని పొందండి..!
సక్సెస్ కూడా ఇంతే.. మహీంద్ర జీప్ నుంచి స్ఫూర్తిని పొందండి..!
శ్రీవల్లి హై స్పీడ్.. భాషతో పని లేదు.. స్కోప్‌ ఉన్న పాత్రలకు ఎస్.
శ్రీవల్లి హై స్పీడ్.. భాషతో పని లేదు.. స్కోప్‌ ఉన్న పాత్రలకు ఎస్.
మీ మొబైల్‌లో ఈ యాప్ ఉందా.? వెంటనే డిలీట్ చేసేయండి.. లేదంటే
మీ మొబైల్‌లో ఈ యాప్ ఉందా.? వెంటనే డిలీట్ చేసేయండి.. లేదంటే
టీమిండియాకు 125 కోట్ల ప్రైజ్ మనీ.. ఏ ఆటగాడికి ఎంతెంత..?
టీమిండియాకు 125 కోట్ల ప్రైజ్ మనీ.. ఏ ఆటగాడికి ఎంతెంత..?
అవయవదానం చేసిన జెనీలియా- రితేశ్ దంపతులు.. సర్వత్రా ప్రశంసలు
అవయవదానం చేసిన జెనీలియా- రితేశ్ దంపతులు.. సర్వత్రా ప్రశంసలు
రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..
రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!