Pawan Kalyan: ఇన్‏స్టాగ్రామ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. ఫస్ట్ ఏం పోస్ట్ చేశారంటే..

ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు సెట్స్ పై ఉండగా.. త్వరలోనే బ్రో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్ది రోజులుగా ఏపీలో వారాహి యాత్రలో పాల్గొంటున్నారు పవన్. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల్లో జనాలు హజరవుతున్నారు.

Pawan Kalyan: ఇన్‏స్టాగ్రామ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్.. ఫస్ట్ ఏం పోస్ట్ చేశారంటే..
Pawan Kalyan
Follow us
Rajitha Chanti

| Edited By: Basha Shek

Updated on: Jul 04, 2023 | 10:06 PM

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బ్రాండ్ అనే చెప్పాలి. ఆయనకు ఏ రెంజ్‏లో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. పవన్ సినిమా వస్తే థియేటర్ల వద్ద జాతరే. చాలా కాలంగా పవర్ స్టార్ మూవీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు ఫ్యాన్స్. ఓవైపు రాజకీయాల్లో పాల్గొంటూనే.. మరోవైపు వీలైనంతవరకు సినిమాలను అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు సెట్స్ పై ఉండగా.. త్వరలోనే బ్రో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొద్ది రోజులుగా ఏపీలో వారాహి యాత్రలో పాల్గొంటున్నారు పవన్. ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల్లో జనాలు హజరవుతున్నారు. ఇక పవన్ గురించి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ షేర్ అయినా.. లక్షల్లో కామెంట్స్.. లైక్స్ వస్తుంటాయి. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పవన్ ఇన్ స్టాలోకి అడుగుపెట్టారు.

ఇప్పటివరకు ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు పవన్. పాలిటిక్స్, జనసేన పోస్ట్స్ గురించి అప్డేట్ మాత్రమే ఇస్తుంటారు. అయితే ఇప్పుడు పవన్ ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఇన్ స్టాలో పవన్ రాబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పవన్ పేరుతో అధికారిక అకౌంట్ క్రియేట్ చేశారు. ఈ ఖాతాను పవన్ టీమ్ మెయిన్ టెన్ చేస్తుంది. “ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో.. Jai Hindi” అని తన అకౌంట్లో పెట్టుకున్నారు పవన్. అయితే అకౌంట్ ఓపెన్ చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. కానీ ఇప్పటికే ఫాలోవర్స్ 817K ఉన్నారు. అయితే ఇన్ స్టాలో పవన్ సినిమా అప్టేట్స్, లేదా పాలిటిక్స్ గురించి పోస్ట్ చేస్తారా ?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Pawan Instagram

Pawan Instagram

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.ఈ చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. అలాగే డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పవన్ కళ్యాణ్ ఇన్ స్టా లింక్.. https://www.instagram.com/pawankalyan/

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?