Pushpa 2 Movie: తుది దశకు చేరిన పుష్ప 2 షూటింగ్ ?.. క్లైమాక్స్ కోసం భారీ సెట్ !..

ఇక ఇప్పుడు సినీప్రియుల అందరి చూపు పుష్ప 2పైనే పడింది. ఈ సినిమా సిక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఇందులోని కీలక ఎపిసోడ్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా పుష్ప2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Pushpa 2 Movie: తుది దశకు చేరిన పుష్ప 2 షూటింగ్ ?.. క్లైమాక్స్ కోసం భారీ సెట్ !..
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 04, 2023 | 4:16 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్రంలో ఊరమాస్ లుక్‏లో రప్ఫాడించారు బన్నీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా.. భారీగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి ఊహించని స్తాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇందులోని పాటలు సైతం ఓరెంజ్‏లో హిట్టయ్యాయి. ఇక ఇప్పుడు సినీప్రియుల అందరి చూపు పుష్ప 2పైనే పడింది. ఈ సినిమా సిక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఇందులోని కీలక ఎపిసోడ్స్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా పుష్ప2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

అదెంటంటే.. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ యాక్షన్ సీన్స్ భారీగానే ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే పుష్ప 2 చిత్రీకరణ తుది దశకు చేరుకుందని.. ఇక క్లైమాక్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా.. ఈ సీక్వెన్స్ లోనే రష్మిక పాత్రకు సంబంధించిన డెత్ మిస్టరీ కూడా రివీల్ కాబోతుందని అంటున్నారు. మొత్తానికి పుష్ప 2 క్లైమాక్స్ కోసం సుకుమార్ మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేసినట్లుగా టాక్. అలాగే ఈ సెకండ్ పార్ట్ లో కీలకపాత్రలతోపాటు.. కొత్త పాత్రలు కూడా పరిచయం కానున్నాయి. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ.. మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్