టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతో అందరిని ఆకర్షించిన ఈ చిన్నది ఇప్పుడు కొంచెం వెనకపడింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి అందానికి , క్యూట్ స్మైల్ కి ఫాలోయింగ్ మాత్రం గట్టిగానే సంపాదించుకుంది. చాలారోజుల తరువాత లేటెస్ట్ ఫొటోస్ తో మెరిసింది ప్రియాంక.