Sai Dharam Tej: ‘బ్రో’ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. వైరలవుతున్న ఇన్ స్టా పోస్ట్..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ ఏర్పడింది. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.

Sai Dharam Tej: 'బ్రో' మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్.. వైరలవుతున్న ఇన్ స్టా పోస్ట్..
Bro Movie
Follow us

|

Updated on: Jul 05, 2023 | 3:36 PM

మోస్ట్ అవైటెడ్ చిత్రం బ్రో. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తొలిసారి మామా, మేనల్లుడు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో బ్రో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ ఏర్పడింది. అంతేకాకుండా.. ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్.

ఇటీవల మేకర్స్ ఆస్ట్రేలియాకు ఓ సాంగ్ షూటింగ్ నిమిత్తం వెళ్లగా ఆ చిత్రీకరణ విజయవంతంగా కంప్లీట్ అయ్యింది. ఈ షూట్ తో సినిమా మొత్తం కంప్లీట్ అయ్యిందని తెలియజేస్తూ ఓ ఫోటో తన ఇన్ స్టాలో షేర్ చేశారు తేజ్. ఆస్ట్రేలియాలో షూటింగ్ తనకు చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ.. బ్రో సాంగ్ షూట్ పిక్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. జూలై 28న అడియన్స్ ముందుకు రానుంది. ఇక మరో రెండు , మూడు రోజుల్లో ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది. పీపుల్ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అవయవదానం చేసిన జెనీలియా- రితేశ్ దంపతులు.. సర్వత్రా ప్రశంసలు
అవయవదానం చేసిన జెనీలియా- రితేశ్ దంపతులు.. సర్వత్రా ప్రశంసలు
రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..
రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్నారా.? అధ్యయనంలో భయంకర నిజాలు..
భోజనంలో అప్పడాలు తినే అలవాటు మీకూ ఉందా?
భోజనంలో అప్పడాలు తినే అలవాటు మీకూ ఉందా?
ఏపీలో 'వైఎస్ఆర్' పొలిటికల్ అస్త్రం.. కాంగ్రెస్ వ్యూహం ఇదేనా..
ఏపీలో 'వైఎస్ఆర్' పొలిటికల్ అస్త్రం.. కాంగ్రెస్ వ్యూహం ఇదేనా..
జైలుకి అనామిక.. కళ్యాణ్, అప్పూలు కలవడానికి వీలు లేదు!
జైలుకి అనామిక.. కళ్యాణ్, అప్పూలు కలవడానికి వీలు లేదు!
ఇదుగో మిమ్మల్నే.. చూసి టెమ్ట్‌ అవ్వొద్దు! క్యాన్సర్ వస్తుందట
ఇదుగో మిమ్మల్నే.. చూసి టెమ్ట్‌ అవ్వొద్దు! క్యాన్సర్ వస్తుందట
బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎవరు చెల్లిస్తారు?
బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎవరు చెల్లిస్తారు?
అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.10వేలు రివార్డు..! చివరకు..
అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.10వేలు రివార్డు..! చివరకు..
దంచికొట్టిన 'పోలీసోడు'.. 50 బంతుల్లో ఊహకందని ఊచకోత..
దంచికొట్టిన 'పోలీసోడు'.. 50 బంతుల్లో ఊహకందని ఊచకోత..
అఫీషియల్.. ఓటీటీలో విజయ్ సేతుపతి 100 కోట్ల సినిమా..ఎప్పటినుంచంటే?
అఫీషియల్.. ఓటీటీలో విజయ్ సేతుపతి 100 కోట్ల సినిమా..ఎప్పటినుంచంటే?
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!