Faima Shiek: “హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను”.. జబర్దస్త్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కమెడియన్స్ గా సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంకొంతమంది తమ ఫాలోవర్స్ ను పెంచుకొని సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.ఇక జబర్దస్త్ వల్ల పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తన ఫ్యాన్స్ బేస్ ను కూడా పెంచుకుంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ లో పాల్గొని మరింతగా తన క్రేజ్‌ను పెంచుకుంది.

జబర్దస్త్ ద్వారా చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అలా వచ్చిన వారిలో కొంతమంది బాగానే క్లిక్ అయ్యారు. కమెడియన్స్ గా సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంకొంతమంది తమ ఫాలోవర్స్ ను పెంచుకొని సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.ఇక జబర్దస్త్ వల్ల పాపులర్ అయిన వారిలో ఫైమా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తన ఫ్యాన్స్ బేస్ ను కూడా పెంచుకుంది. ఇక ఈ అమ్మడు బిగ్ బాస్ లో పాల్గొని మరింతగా తన క్రేజ్‌ను పెంచుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు టీవీ షోలతో సందడి చేసింది ఫైమా.
ఫైమా సొంతం గా ఓ యూట్యూబ్ ఛానెల్ ను కూడా ప్రారంభించి ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా ఫైమా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఆమెకు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తే.. ఇంకా ప్లాన్ చేయలేదు. ఆ టైంకి చూడాలి అని చెప్పింది. అలాగే సినిమా ఆఫర్స్ గురించి కూడా మాట్లాడింది.
సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు.. ఇంతవరకు ఆఫర్ రాలేదు. కానీ ఛాన్స్ వస్తే తప్పకుండా హీరోయిన్ గా నటిస్తాను అని చెప్పుకొచ్చింది. మరి ఫైమాకు సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి. తన కామెడీతో పాటు పంచ్ డైలాగ్స్ తో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఫైమాకు హీరోయిన్ గా కాకపోయినా కీలక పాత్రలు దక్కుతాయేమో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.