AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామ ప్రజలు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన గ్రామస్తులు.. ఎందుకంటే..
Janasena Party Chief Pawan Kalyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2022 | 1:37 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామ ప్రజలు. తమ గ్రామానికి జనసేన ట్రస్ట్ ద్వారా రూ. 50 లక్షల విరాళం కేటాయించినందుకు పవన్‏కు ధన్యవాదాలు తెలిపారు. తమ గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ది కోసం పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి రుణపడి ఉంటామని ఈ సందర్బంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు.. కార్యకర్తలతోపాటు.. మహిళ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిన విషయమే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టార్ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించలేము.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గోంటున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభను గుంటూరు జిల్లాల్లోని ఇప్పటం గ్రామంలో భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Also Read: Megastar Chiranjeevi: ఆనంద విషాదాల కలయికే జీవితం.. పునీత్ సినిమాపై మెగాస్టార్ ఎమోషనల్ కామెంట్స్..

Mission Imposible Trailer: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం జర్నలిస్ట్ అన్వేషణ.. ఆకట్టుకుంటున్న మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్..

RRR Movie: జక్కన్న సినిమాకు ఊరట.. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రదర్శనను నిలిపేయాలన్న పిల్‌ కొట్టేసిన హైకోర్టు..

Major: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‏కు నివాళిగా స్పెషల్ వీడియో రిలీజ్.. మరపురాని సంఘటనలను గుర్తుగా..