RRR Team Exclusive Interview: టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అనిల్ రావిపూడి.. లైవ్ వీడియో

RRR Team Exclusive Interview: టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ అనిల్ రావిపూడి.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 16, 2022 | 1:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు జక్కన్న అండ్ టీం. ఎత్తర జెండా పాటను రిలీజ్ చేసి ఫ్యాన్స్‏కు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతుండడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రాజమౌళి.. చరణ్, ఎన్టీఆర్‏ను స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు.