Allu Arjun: మంచి మనసు చాటుకున్న ఐకాన్ స్టార్.. డ్రైవర్ కోసం ఏం చేశాడంటే..

తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అల్లు అర్జున్. కష్టాల్లో ఉన్న వారికి ఉదారంగా సాయం చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూనే ఉంటున్నారు.

Allu Arjun: మంచి మనసు చాటుకున్న ఐకాన్ స్టార్.. డ్రైవర్ కోసం ఏం చేశాడంటే..
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 11, 2022 | 7:45 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. మెగా ఫ్యామిలి నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ, నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. బన్నీ స్టార్ హీరోగానే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అల్లు అర్జున్. కష్టాల్లో ఉన్న వారికి ఉదారంగా సాయం చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూనే ఉంటున్నారు. ఇక ఇప్పటికే కేరళలో ఓ పేద విద్యార్థి చదువుకు సాయం చేసిన బన్నీ.. తాజాగా తన డ్రైవర్‌ను కూడా ఆదుకున్నారు.

అల్లు అర్జున తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌ ఓ .మహిపాల్‌ ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన ఓ మహిపాల్‌ 10ఏళ్లుగా అల్లు అర్జున్‌ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ బోరబండలో నివాసం ఉంటున్న మహిపాల్‌ ఇటీవలే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టాడు.

ఈవిషయం తెలుసుకున్న అల్లు అర్జున్‌ మొత్తం 15లక్షల రూపాయలు మహిపాల్‌కు చెక్కుల ద్వారా ఇచ్చాడు. 10లక్షల చెక్కు ఒకసారి, 5లక్షల చెక్కు ఒకసారి ఇచ్చాడు. అల్లు అర్జున్‌, భార్య స్నేహరెడ్డి ఇద్దరు జాయింట్‌ అకౌంట్‌ నుంచి 15లక్షలు తన డ్రైవర్‌ ఇల్లు నిర్మాణానికి ఇచ్చి తన ఉదారతను చాటుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!