NTR: స్టన్నింగ్ లుక్‌లో తళుక్కుమన్న తారక్‌.. జూనియర్‌ నయా లుక్‌కు ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..

జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినీ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాలీవుడ్‌ అగ్ర హీరోల జాబితాలో దూసుకుపోతున్నాడు. ఇక ట్రిపులార్‌ సినిమాతో ఏకంగా జూనియర్‌ రేంజ్‌ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది...

NTR: స్టన్నింగ్ లుక్‌లో తళుక్కుమన్న తారక్‌.. జూనియర్‌ నయా లుక్‌కు ఫిదా అవుతోన్న ఫ్యాన్స్‌..
Jr Ntr New Look
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 11, 2022 | 9:11 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినీ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాలీవుడ్‌ అగ్ర హీరోల జాబితాలో దూసుకుపోతున్నాడు. ఇక ట్రిపులార్‌ సినిమాతో ఏకంగా జూనియర్‌ రేంజ్‌ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సినిమా ద్వారా విదేశాల్లో ఉన్న సినీ లవర్స్‌ని సైతం జూనియర్‌ మెస్మరైజ్ చేశాడు. కెరీర్‌ తొలినాళ్ల నుంచి తనను తాను మార్చుకుంటూ అభిమానుల అభిరుచులకు అనుగుణంగా మారుతూ వస్తున్నాడు ఎన్టీఆర్‌.

రాఖీ సినిమా తర్వాత పూర్తిగా తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్న ఎన్టీఆర్‌ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు యంగ్‌ టైగర్‌. ఇక అనంతరం టెంపర్‌ మూవీలో సిక్స్‌ప్యాక్‌ బాడీలో కనిపించి మరోసారి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా తారక్‌ తన మేకోవర్‌ను మరోసారి మార్చేశారు. జూనియర్‌ హెయిర్‌ స్టైల్‌కి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఎన్టీఆర్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌తో కలిసి ఉన్న ఈ ఫొటో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కళ్లకు షేడ్స్‌, నయా హెయిర్‌ స్టైల్‌, గడ్డంలో ఎన్టీఆర్‌ చాలా అట్ట్రాక్టివ్‌గా కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jr NTR ? (@jrntr__)

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ ఈ నయా లుక్‌ కొరటాల శివ సినిమా కోసమే. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!