బాలీవుడ్ బ్యూటీతో యూఎస్‌లో రానా..ఏంటోయ్ ఈ హంగామా!

బాలీవుడ్ బ్యూటీతో యూఎస్‌లో రానా..ఏంటోయ్ ఈ హంగామా!
Huma Qureshi, Rana Daggubati bond over scrumptious Indian food in California

టాలీవుడ్ క్రేజీ హీరో రానా విభిన్న భాషల్లో, విభిన్న పాత్రల్లో నటిస్తూ స్టార్‌గా కంటే, నటుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ప్రస్తుతం మన బల్లాల దేవుడు విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషితో కలసి రానా లంచ్ మీటింగ్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఓ కామన్ ఫ్రెండ్ […]

Ram Naramaneni

|

Aug 27, 2019 | 7:22 PM

టాలీవుడ్ క్రేజీ హీరో రానా విభిన్న భాషల్లో, విభిన్న పాత్రల్లో నటిస్తూ స్టార్‌గా కంటే, నటుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ప్రస్తుతం మన బల్లాల దేవుడు విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషితో కలసి రానా లంచ్ మీటింగ్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో వీరిద్దరూ కలుసుకున్నారు. అక్కడ ఇండియన్ ఫుడ్ వండుకుని మరీ డిన్నర్ చేశారు. గత కొన్ని రోజులుగా రానా అనారోగ్యంతో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ రానా మాత్రం ఆ వార్తలతో విసిగిపోయానంటూ తన పని తాను చేసుకుంటున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu