Thamannah: తమన్నా ఛాలెంజ్‏కు భారీ రెస్పాన్స్.. సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..

సాధారణంగా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్

Thamannah: తమన్నా ఛాలెంజ్‏కు భారీ రెస్పాన్స్.. సోషల్ మీడియాలో మిల్కీబ్యూటీ రచ్చ మాములుగా లేదుగా..
Thamanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 01, 2022 | 6:46 AM

సాధారణంగా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతూ .. వారి ప్రతి అప్డేట్ పై ఫోకస్ పెడుతుంటారు నెటిజన్స్. ఇక నెట్టింట్లో స్టార్స్ చేసే సందడి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్స్ తమ లేటేస్ట్ ఫోటోస్.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ.. లైవ్ చిట్ చాట్ ద్వారా ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇటీవల గత కొద్ది రోజులుగా స్టార్ హీరోయిన్స్ ఛాలెంజ్ పేరుతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇటీవల సమంత (Samantha) తను జిమ్‏లో వర్కవుట్స్ చేయడాన్ని ఛాలెంజ్ చేయగా.. భారీగా రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అదే కోవలోకి ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా (Thamannah) వచ్చి చేరింది.

గత కొద్ది రోజుల క్రితం తమన్నా సోషల్ మీడియాలో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేస్తూ తనలాగే స్టెప్స్ వేయాలని తెలిపింది. నెట్టింట్లో మిల్కీబ్యూటీ రీల్‏కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అసలు విషయానికి వస్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‏గా నటిస్తోన్న సినిమా గని. ఈ చిత్రానికి కిర‌ణ్‌ కొర్రపాటిని దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ కంపెనీ, రినైసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండ‌రి ప్రోడ్యూస‌ర్‌ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రీసెంట్‏గా విడుద‌ల‌యిన స్టార్ హీరోయిన్ తమన్నా సాంగ్‏కి మాత్రం సోషల్ మీడియాలో చాలామంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ పాట‌కి వ‌చ్చిన రెస్పాన్స్ కి హీరోయిన్ త‌మ‌న్నా కూడా మ‌రింత ఉత్సాహంతో ఈ సాంగ్ మీద రీల్స్ చేయ‌టం ఫ్యాన్స్‏కి మరింత వూపిచ్చింది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్న ‘కొడితే’ సాంగ్‏కి ఇప్పుడు స్పెష‌ల్ క్రేజ్ రావ‌టం అంద‌రూ ఈ సాంగ్ మీద రీల్స్ చేయ‌టం గ‌ని సినిమా క్రేజ్ ని మ‌రోక్క‌సారి ప్రూవ్ చేసింది. ప్ర‌ముఖ ర‌చ‌యిత రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాసారు. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ తో బాక్సింగ్ రింగ్‏లో రియ‌లిస్టిక్ పెర్‌ఫార్మెన్స్‏తో అల‌రించ‌నున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, న‌దియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Khiladi : రవితేజ ‘ఖిలాడి’లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే