Khiladi : రవితేజ ‘ఖిలాడి’లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న రమేష్ వర్మ ఇప్పుడు ఖిలాడి సినిమాతో రాబోతున్నారు.

Khiladi : రవితేజ 'ఖిలాడి'లో విలక్షణ నటుడు.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్..
Khiladi
Follow us

|

Updated on: Jan 31, 2022 | 10:11 PM

Khiladi : మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న రమేష్ వర్మ ఇప్పుడు ఖిలాడి సినిమాతో రాబోతున్నారు. అటు క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు అదే జోష్ లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక ఖిలాడీ సినిమాలో హీరోయిన్స్ గా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు సినిమా పై ఆసక్తి క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్. ఇక ఖిలాడి సినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలో సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటుల పోస్టర్లను విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఖిలాడి నుంచి విలక్షణ నటుడు మురళి శర్మ లుక్ ను రిలీజ్ చేశారు. గతంలో చాలా సినిమాల్లో నటించిన మురళి శర్మ.. ఆ తర్వాత అల వైకుంఠపురంలో సినిమాలో మురళీ శర్మ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు ఆతర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ వస్తున్నారు. ఏఈ మధ్య కాలంలో ఆయన ప్రతి సినిమాలో కనిపిస్తున్నారు. ఇక ఖిలాడీ సినిమాలో మురళి శర్మ పుట్టపర్తి అనే పాత్రలో కనిపించనున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు ఎక్కువ తీసుకునే వ్యక్తి పాత్రలో మురళి శర్మ నటించబోతున్నారని చిత్రయూనిట్ తెలిపారు. నుదిటిన బొట్టు పెద్ద మనిషి తరహాలో కళ్ల జోడు, పైజామాతో చాలా సింపుల్ లుక్ లో కనిపించారు మురళి శర్మ. ఈ సినిమా గత సమ్మర్ లోనే రావాల్సి ఉన్నా కూడా కరోనా వరుస వేవ్ ల కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. మొత్తానికి ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Murali Sharma

Murali Sharma

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..

ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు