Taapsee Pannu: అలాంటి వాళ్ళతో డేటింగ్ చేశాను.. సంచలన కామెంట్స్ చేసిన అందాల భామ తాప్సీ

తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయంది వయ్యారి భామ తాప్సీ పన్ను. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ..

Taapsee Pannu: అలాంటి వాళ్ళతో డేటింగ్ చేశాను.. సంచలన కామెంట్స్ చేసిన అందాల భామ తాప్సీ
Taapsee
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 27, 2022 | 10:56 AM

Taapsee Pannu: తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయంది వయ్యారి భామ తాప్సీ(Taapsee Pannu). తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.టాలీవుడ్ (Tollywood)లో వరుస సినిమాలు దక్కించుకుంటూ బిజీగా హీరోయిన్‌గా మారింది. దూసుకుపోతున్న సమయంలోనే తమిళ్ నుంచి కూడా ఆఫర్లు అందుకుంది. ఇలా తెలుగు తమిళ్ లో  బిజీగా ఉన్న సమయంలోనే  ఈ అమ్మడు బాలీవుడ్(Bollywood) లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ ని సొంతం చేసుకుంది. గ్లామర్‌ కంటే నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతుంది…

హీరోయిన్‏గా చేస్తూనే.. ప్రొడ్యూసర్‏గానూ మారి తన చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది.. పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కు వెళ్లానని సంచలన కామెంట్ చేసింది తాప్సీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. మీరెప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా .. వెళ్ళాను అని నిర్మొహమాటంగా చెప్పేసింది. `అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను సమాధానం ఇచ్చింది. అలాగే తన ప్రస్తుత బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. నేను  మాథ్యూస్ ను మా నాన్నకు పరిచయం చేసినప్పుడు.. అన్నింట్లో తప్పులు వెతికే మా నాన్న. .అతడి ఎంపికలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదు అని చెప్పుకొచ్చింది తాప్సీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: ఇది వేరే లెవెల్.. శ్రీవల్లి పాటకు నాన్నమ్మతో కలిసి స్టెప్పులేసిన టీమిండియా ఆల్ రౌండర్..

Keerthy Suresh: జోరుమీదున్న కీర్తిసురేష్.. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసిన ముద్దుగుమ్మ..

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..