Vaishnav Tej: ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే అనిపించింది.. వైష్ణవ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్

ఉప్పెన సినిమా డెబ్యూతో ... మాంచి స్టార్టప్‌ అందుకున్న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన అప్‌ కమింగ్ ఫిల్మ్ రంగ రంగ వైభవంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తన సినిమా ఆడకపోవడానికి రీజన్..

Vaishnav Tej: ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే అనిపించింది.. వైష్ణవ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్
Vaishnav Tej
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 02, 2022 | 7:02 AM

ఉప్పెన సినిమా డెబ్యూతో … మంచి స్టార్టప్‌ అందుకున్న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్(Vaishnav Tej) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన అప్‌ కమింగ్ ఫిల్మ్ రంగ రంగ వైభవంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తన సినిమా ఆడకపోవడానికి రీజన్ డైరెక్టరే అన్నట్టు ఓపెన్ గా మాట్లాడారు. తన ఓపెన్ హార్టెడ్‌ మాటలతో కొందరిని ఆకట్టుకుంటూనే మరి కొందరికి షాక్ చేశారు వైష్ణవ్. ఉప్పెన సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో కొండ పొలం మూవీ చేశారు వైష్ణవ్. అయితే ఈ సినిమా చూడగానే తనకు పోతుందనే ఫీలింగ్ కలిగిందని అన్నారు వైష్ణవ్. అయితే అలా పోవడానికి కారణం డైరెక్టర్ క్రిష్ అని ఓపెన్ గా చెప్పారు.

మొదట డైరెక్టర్ క్రిష్‌ ఈసినిమాను వేరేలా తీద్దామనుకున్నారని.. కాని షూట్‌కు వెళ్లగానే క్లాసికల్‌ గా తెరకెక్కిస్తే ఇంకా బాగుందని చెప్పారన్నారు. అందుకోసం ఫారెస్ట్ అండ్ విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నాన్ కమర్షియల్ గా ఈసినిమాను పిక్చరైజ్‌ చేశారన్నా. కాని షూటింగ్లో ఫుల్ గా ఎంజాయ్‌ చేశానని చెప్పిన వైష్ణవ్… ఫైనల్ కాపీ చూశాక మాత్రం ఇది పెద్దగా వర్కవుట్ కాదని తనకు అనిపించిందన్నారు. అప్పటి ఆ విషయాన్ని తాజాగా అందరితో పంచుకున్నారు.ప్రస్తుతం వైష్ణవ్ రంగరంగవైభవంగా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో