Hari Hara Veeramallu: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. వీరమల్లు నుంచి పవర్‌ గ్లాన్స్‌ వచ్చేస్తోంది..

Hari Hara Veeramallu: చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌తో ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్‌ చేసిన పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాది భీమ్లా నాయక్‌తో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో 'హరి హరి వీరమల్లు' చిత్రంలో నటిస్తున్న...

Hari Hara Veeramallu: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. వీరమల్లు నుంచి పవర్‌ గ్లాన్స్‌ వచ్చేస్తోంది..
Pawan Kalyan Hari Hara
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 01, 2022 | 7:29 PM

Hari Hara Veeramallu: చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌తో ఇండస్ట్రీని ఒక్కసారిగా షేక్‌ చేసిన పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాది భీమ్లా నాయక్‌తో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో ‘హరి హరి వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న పవన్‌ ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. గత కొన్ని నెలలుగా పొలిటికల్‌గా బిజీగా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్‌ అవుతోంది. అయితే మళ్లీ షూటింగ్ వేగం పెంచి వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ విషయమై తాజాగా క్రిష్‌ ట్విట్టర్  వేదికగా ఓ పోస్టర్‌గా విడుదల చేశారు. పవర్‌స్టార్‌కు అడ్వాన్స్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శత్రులపై దండెత్తడానికి రథంపై వస్తున్న పవన్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ ట్వీట్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక శుక్రవారం పవన్‌ బర్త్‌డేను పురస్కరించుకొని పవర్‌ గ్లాన్స్‌ను విడుదల చేస్తున్నట్లు క్రిష్‌ ప్రటకించారు. దీంతో ఈ అప్‌డేట్‌ ఏమై ఉంటుందా.? అని ఆయన ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. పీరియాకిడకల్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?