AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sita Ramam: అందమైన ప్రేమ కథలో అద్భుత గీతం.. ‘ఓ సీతా’ ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా.? వావ్‌ అనిపించే సన్నివేశాలు..

Sita Ramam: అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన సీతారామం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దుల్కర్‌ సల్మాన్‌, మణాల్‌ ఠాకూర్‌ జంటగా రూపొందిన యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ఫిదా అవ్వని వారు లేరని చెప్పడంలో ఎలాంటి...

Sita Ramam: అందమైన ప్రేమ కథలో అద్భుత గీతం.. 'ఓ సీతా' ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా.? వావ్‌ అనిపించే సన్నివేశాలు..
Oh Sita Hey Rama Video Song
Narender Vaitla
|

Updated on: Sep 01, 2022 | 3:53 PM

Share

Sita Ramam: అద్భుతమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన సీతారామం బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దుల్కర్‌ సల్మాన్‌, మణాల్‌ ఠాకూర్‌ జంటగా రూపొందిన యుద్ధంతో రాసిన ఈ ప్రేమ కథకు ఫిదా అవ్వని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సామాన్య ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు సీతారామంకు అభిమానులుగా మారారు. ఏకంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారంటే సీతారామం ఎలాంటి గుర్తును మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వసూళ్ల సునామీ కురిపిస్తూ ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న సీతారమం చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్స్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్‌ చేస్తున్నాయి. చిత్ర యూనిట్ రోజుకో వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ సినిమాలోని ‘హే సీతా.. హే రామా’ పాటను విడుదల చేసింది. సినిమా విజయంలో కథాకథనం ఎంత ముఖ్యపాత్ర పోషించాయో సాంగ్స్‌ కూడా అదే స్థాయి కీలక రోల్‌ను ప్లే చేయాయి.

ఇక పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో హీరో, హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన హే సీతా సాంగ్‌ బెస్ట్‌ పాటగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యూట్యూబ్‌ ఈ ఫుల్‌సాంగ్‌ను గురువారం ఇలా విడుదల చేశారో లేదో.. అలా వ్యూస్‌తో దూసుకుపోతోంది. కొన్ని క్షణాల్లోనే లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుంది. మరి ఈ అద్భత ప్రేమ గీతంపై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!