Jalsa Movie: జల్సా రీ రిలీజ్‌ వేళ పవన్‌ ఫ్యాన్స్‌కు ఫన్నీ ట్రీట్ ఇచ్చిన ‘జాతిరత్నం’.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Jalsa Movie: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో జల్సా ఒకటి. త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌, పవన్‌ స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌, దేవీశ్రీ మ్యాజిక్‌ మ్యూజిక్‌ సినిమాను విజయతీరాలకు చేర్చాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయే వారు ఎంతో మంది...

Jalsa Movie: జల్సా రీ రిలీజ్‌ వేళ పవన్‌ ఫ్యాన్స్‌కు ఫన్నీ ట్రీట్ ఇచ్చిన 'జాతిరత్నం'.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Jalsa Re Releasing
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 01, 2022 | 3:21 PM

Jalsa Movie: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో జల్సా ఒకటి. త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌, పవన్‌ స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌, దేవీశ్రీ మ్యాజిక్‌ మ్యూజిక్‌ సినిమాను విజయతీరాలకు చేర్చాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే అతుక్కుపోయే వారు ఎంతో మంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 2.. పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్‌ గురువారం జల్సాను రీరిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్ల వద్ద పవన్‌ అభిమానులు హోరెత్తిస్తున్నారు. కేవలం ఇండియాకే పరిమితం కాకుండా అమెరికాలోనూ జల్సాను మళ్లీ ప్రదర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జాతిరత్నాలు సినిమాలోని ఓ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినిమాలో హీరో నవీన్‌ పొలిశెట్టి, అతని స్నేహితులకు జల్సా సినిమా విడుదల సమయంలో చేసిన హెల్ప్‌ గురించి చెప్పే డైలాగ్‌ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటోంది. ‘2008 సంవత్సరం 27 మార్చి జల్సా సినిమా విడుదల.. నటరాజ్ థియేటర్ సంగారెడ్డి.. ఆ రోజు మీరు కింద ఉన్నారు.. నేను బాల్కనీలో ఉన్నాను. నేను మిమ్మల్ని ఆ రోజు పైకి తీసుకు రాలేదా’ అనే చెప్పే ఫన్నీ డైలగ్‌ను నవీన్‌ పొలిశెట్టి కూడా ట్విట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. జల్సా సినిమాకు ఉన్న క్రేజ్‌ మరోసారి ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!