AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhu Deva: డ్యాన్స్‌లకు రారాజు.. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకు బర్త్ డే విషెస్..

Happy Birthday Prabhudeva: ప్రభుదేవా... ఈయన డ్యాన్స్‌ చేస్తే.. స్టేజ్‌ షేక్ అవుతుంది. స్టెప్పేస్తే.. ఆడియన్స్‌ చూపు స్టక్‌ అవుతుంది. మూమెంట్‌ ఇస్తే..

Prabhu Deva: డ్యాన్స్‌లకు రారాజు.. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాకు బర్త్ డే విషెస్..
Prabhudeva
Ravi Kiran
|

Updated on: Apr 03, 2021 | 8:38 PM

Share

Happy Birthday Prabhudeva: ప్రభుదేవా… ఈయన డ్యాన్స్‌ చేస్తే.. స్టేజ్‌ షేక్ అవుతుంది. స్టెప్పేస్తే.. ఆడియన్స్‌ చూపు స్టక్‌ అవుతుంది. మూమెంట్‌ ఇస్తే.. ప్రేక్షకుల మతి పోతుంది. ఇలా తన స్పీడ్‌ డ్యాన్స్‌తో.. గ్రేస్‌ ఫుల్ మూవ్స్‌తో ఇండియన్‌ మైకెల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా… ఏప్రిల్ 3(నేడు)వ తేదీ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.

కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్‌ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా తనదైన డ్యాన్స్‌తో ఇండస్ట్రీలో స్టార్‌ డ్యాన్సర్‌గా… స్టార్‌ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1973 ఏప్రిల్ 3న కర్నాటకలోని మైసూర్లో జన్మించిన ప్రభుదేవా.. నేటితో 49వ పడిలోకి అడుగుపెడుతూ.. ఇండస్ట్రీలో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్ , డైరెక్టర్‌ , యాక్టర్‌. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ.. .. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో పనిచేశాడు ప్రభుదేవా. అంతేకాదు అలా పనిచేసిన అన్ని రంగాల్లో మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇక ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభుదేవా.. కొత్త రకాల డ్యాన్స్‌ ఫాంలను ఇండస్ట్రీకి పరిచయం చేసి మరీ.. సినీ డ్యాన్సుల్లో మార్పు తీసుకొచ్చాడు. అంతేకాదు ఉత్తమ నృత్య దర్శకుడిగా 2 సార్లు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు. ఇలా.. ప్రభుదేవా సినీ ఇండస్ట్రీలో మరింతగా రాణించాలని… ప్రేక్షకులను తన డ్యాన్స్‌లతో, సినిమాలతో మరింతగా అలరించాలని మనమూ కోరుకుందాం.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్‌ వెరీ చీప్‌…. భారీగా తగ్గిన ధరలు.. వివరాలివే..!

వింత జంతువు కలకలం.. రాత్రయితే భయం.. భయం.. గ్రామస్తుల్లో ఆందోళన.!

ఆ యువ క్రికెటర్‌ను బెదిరిచిన విరాట్ కోహ్లీ.. ‘ఇలా ఆడటం ఇదే చివరిసారి’ అంటూ వార్నింగ్.!

అయ్యో.! చిరుత నోటికి చిక్కింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.. చివరికి ఏమైందంటే.!

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..