Nivetha Thomas: సినీ ఇండస్ట్రీని వదలని కరోనా.. ‘వకీల్ సాబ్’ హీరోయిన్‌కు కోవిడ్ పాజిటివ్.!

Nivetha Thomas Corona: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ మొదలైంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా..

Nivetha Thomas: సినీ ఇండస్ట్రీని వదలని కరోనా.. 'వకీల్ సాబ్' హీరోయిన్‌కు కోవిడ్ పాజిటివ్.!
Nivetha
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 03, 2021 | 8:39 PM

Nivetha Thomas Corona: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ మొదలైంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ‘వకీల్ సాబ్’ హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయం ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులకు వెల్లడించింది.

”నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్ల సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తున్నాను. నాపై ప్రేమ కురిపిస్తున్న, సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను. మాస్క్ ధరించండి. ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఉండండి” అని నివేదా ట్వీట్ ద్వారా పేర్కొంది.

నివేదా థామస్ ట్వీట్…

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్.. బీర్‌ వెరీ చీప్‌…. భారీగా తగ్గిన ధరలు.. వివరాలివే..!

వింత జంతువు కలకలం.. రాత్రయితే భయం.. భయం.. గ్రామస్తుల్లో ఆందోళన.!

ఆ యువ క్రికెటర్‌ను బెదిరిచిన విరాట్ కోహ్లీ.. ‘ఇలా ఆడటం ఇదే చివరిసారి’ అంటూ వార్నింగ్.!

అయ్యో.! చిరుత నోటికి చిక్కింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.. చివరికి ఏమైందంటే.!