Scary Video: అయ్యో.! చిరుత నోటికి చిక్కింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.. చివరికి ఏమైందంటే.!

Cheetah Scary Video: చిరుతపులి వేగం, వ్యూహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుత వేట ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది...

Scary Video: అయ్యో.! చిరుత నోటికి చిక్కింది.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.. చివరికి ఏమైందంటే.!
Leopard Kill
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 02, 2021 | 7:26 PM

Cheetah Scary Video: చిరుతపులి వేగం, వ్యూహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరుత వేట ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. ఇక ఈ కోవకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చిరుత తన ఎరను దవడలతో ఎలా పట్టుకుందో చూడవచ్చు. అటు ఆ జంతువు తన ప్రాణాలను కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ చిరుత బలం ముందు అది తప్పించుకోవడం కష్టమని చెప్పాలి.

అడవిలోనైనా, నీటిలోనైనా, జనావాస ప్రాంతాల్లోనైనా చిరుతపులి చాలా తెలివిగా వేటాడుతూ ఉంటుంది. ఈ వీడియోలో అలాంటిదే చూడవచ్చు. ఎందుకంటే, చిరుతపులి తన ఎరను పట్టుకున్న విధానం, దాని స్టామినాను తెలియజేస్తున్నాయి. చిన్న జంతువులు దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం.

ఇక ఈ వీడియోలో, ఒక చిరుతపులి ఒక చెట్టు మీద కూర్చుని ఓ చిన్న జంతువును తన దవడలతో పట్టుకుని ఉంటుంది. అటు ఆ జంతువు తనని తాను కాపాడుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. కానీ, చిరుతపులి ముందు అవన్నీ కూడా అసాధ్యం. ఒకవైపు తనకు దొరికిన ఆహారాన్ని ఒడిసిపట్టుకున్న చిరుత, మరోవైపు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న చిన్న జంతువు.. వీరిద్దరి మధ్య సుదీర్ఘ పోరాటం జరిగింది. అయినా చివరికి చిరుత గెలిచింది. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. షాకింగ్ దృశ్యాలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వరుసపెట్టి కామెంట్స్, రీ-ట్వీట్లు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. అక్కడ మరోసారి లాక్‌డౌన్.. ఎన్ని రోజులంటే.!

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు ముఖ్య గమనిక.. అమలులోకి కొత్త రూల్స్.. వివరాలివే.!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్ ట్రైన్స్.!

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు