AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా నటి.. అనాథ బిడ్డను సొంత కూతురిలా చూసుకుంటోన్న గొప్ప మనసు.. గుర్తుపట్టారా?

హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రపరిశ్రమల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్లోనూ మెరిసిన ఘనత ఈ అందాల తార సొంతం. సినిమాల సంగతి పక్కన పెడితే..తన లాగే ఈ ముద్దుగుమ్మ ఆలోచనలు కూడా ఎంతో అందమైనవి. అందుకే ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని సొంత కూతురిలా చూసుకుంటోంది

ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా నటి.. అనాథ బిడ్డను సొంత కూతురిలా చూసుకుంటోన్న గొప్ప మనసు.. గుర్తుపట్టారా?
Guess The Actress
Basha Shek
|

Updated on: Jun 12, 2024 | 6:36 PM

Share

పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? కొంచెం కష్టమే. సినిమాలు రెగ్యులర్ గా చూసే వారు కూడా తనను గుర్తుపట్టలేరు. అలాగనీ ఈ బ్యూటీ క్రేజ్ తక్కువేమీ కాదు. పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రపరిశ్రమల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్లోనూ మెరిసిన ఘనత ఈ అందాల తార సొంతం. సినిమాల సంగతి పక్కన పెడితే..తన లాగే ఈ ముద్దుగుమ్మ ఆలోచనలు కూడా ఎంతో అందమైనవి. అందుకే ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని సొంత కూతురిలా చూసుకుంటోంది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ అమ్మాయి మరెవరో కాదు పాన్ ఇండియా బ్యూటీ సన్నీ లియోన్.

ఇవి కూడా చదవండి

సన్నీ లియోన్ గతం గురించి పక్కన పెడితే ఇండియాకు వచ్చాక ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలనే ఫాలో అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తోంది. తెలుగులో కరెంట్ తీగ, జిన్నాసినిమాల్లో మెరిసిందీ అందాల తార. సన్నీ లియోన్ క్రేజ్ ఎలా ఉందంటే.. ఇటీవల ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని కర్ణాటకలోని కొందరు యువకులు ఆమె భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. కారణమడిగితే.. ‘ మేం సన్నీ లియోన్ సినిమాలతో పాటు ఆమె సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా అభిమానులం. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చింది’ అని తన అందమైన మనసు గురించి చెప్పుకొచ్చారు.

ఒక కుగ్రామంలో సన్నీ లియోన్ పుట్టిన రోజు వేడుకలు.. వీడియో

భార్య పిల్లలతో సన్నీ లియోన్..

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

స్టైలిష్ లుక్ లో సన్నీ లియోన్.

View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు