Tollywood: 18 ఏళ్లుగా టాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఫోటోను చూశారు కాదా.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 18 సంవత్సరాలుగా అగ్రకథానాయికగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. అటు ఓటీటీ వేదికపై రాణిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈఅమ్మడు చేసిన రెండు వెబ్ సిరీస్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. దీంతో ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో నెగిటివిటి పెరిగిపోయింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ బ్యూటీ లేటేస్ట్ క్రేజీ పిక్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కాదా.. ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 18 సంవత్సరాలుగా అగ్రకథానాయికగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. అటు ఓటీటీ వేదికపై రాణిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈఅమ్మడు చేసిన రెండు వెబ్ సిరీస్ చేసిన రచ్చ గురించి తెలిసిందే. దీంతో ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో నెగిటివిటి పెరిగిపోయింది. అయితే తనపై వస్తోన్న విమర్శలకు గట్టిగానే కౌంటరిచ్చింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఎవరో గుర్తుపట్టారా ? తనే టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా.
18 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగు లేని హీరోయిన్. ఇటీవలే భోళా శంకర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే సూపర్ స్టార్ రజినీ నటించిన జైలర్ చిత్రంలో తమన్నా కీలకపాత్ర పోషించింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసినిమాలో నువ్వు కావాలయ్యా పాటకు తమన్నా వేసిన స్టెప్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పక్కర్లేదు.
View this post on Instagram
ఈ రెండు చిత్రాలకంటే ముందు తమన్నా జీకర్దా, లస్ట్ స్టోరీస్ 2 అనే సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కాగా.. తమన్నాపై తీవ్రస్తాయిలో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో తమన్నా ప్రేమాయణం గురించి కూడా నెట్టింట చర్చ జరిగింది.
View this post on Instagram
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ ప్రేమలో ఉందనే వార్తలు నెట్టింట వైరలయ్యాయి. ఇక ఇదే విషయాన్ని తమన్నా బహిరంగంగానే వెల్లడించింది. అప్పటినుంచి వీరిద్దరు కలిసి ఈవెంట్స్, పార్టీస్ కు వెళ్లడం.. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.