AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 11 రోజులు మెంతి నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? ఫలితాలు చూస్తే నోరెళ్లబెడతారు..

మన వంటింట్లో లభించే పోషకాల గని మెంతులు. కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాదు ఔషధ గుణాల విషయంలో మెంతులకు సాటిలేదు. రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతి గింజల నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా 11 రోజుల పాటు* ఈ నీటిని తాగితే శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని వారు వివరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Feb 06, 2026 | 8:51 AM

Share
జీర్ణ వ్యవస్థకు పునరుజ్జీవం: మెంతుల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 11 రోజుల పాటు క్రమం తప్పకుండా మెంతి నీటిని తాగడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపును తేలికగా ఉంచుతుంది.

1 / 6
చక్కెర స్థాయిల నియంత్రణ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి నీరు ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేసి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. 11 రోజుల చికిత్స తర్వాత చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు వాడుతున్న వారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని ప్రారంభించాలి.

2 / 6
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్: గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మెంతి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తాయి. 11 రోజుల నిరంతర వాడకం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

3 / 6
శరీర వేడి, వాపుల నుండి రిలీఫ్: శరీరంలో అధిక వేడితో బాధపడేవారికి మెంతి నీరు చలవ చేస్తుంది. ఇందులోని సహజ శోథ నిరోధక లక్షణాలు కీళ్ల నొప్పులు, మంట మరియు శరీర వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరిచి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

4 / 6
సహజ శక్తి - మెరిసే చర్మం: మెంతి నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు అలసటను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం ద్వారా చర్మం సహజంగా మెరుస్తుంది.

5 / 6
జాగ్రత్తలు తప్పనిసరి: మెంతి నీరు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా ప్రత్యేక వైద్య చికిత్స పొందుతున్న వారు వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే దీనిని క్రమం తప్పకుండా తాగడం మంచిది.

6 / 6
Follow Us
నత్తనడకన రుతుపవనాలు.. పత్తాలేని వానదేవుడు! వారం రోజులు వానల్లేవ్

AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే..

దివ్యౌషధం.. ఉదయాన్నే టిఫిన్‌కు బదులు ఒక్క గ్లాస్ తాగండి చాలు..

బంగారం ధరలు మరోసారి పతనం.. లేటెస్ట్ రేట్లు ఇవే..

కళ్ళజోడు రిటర్న్ చేద్దామనుకున్నాడు.. కస్టమర్‌ కేర్‌కు కాల్ చేశాడు

కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
కోట్లు సంపాదించినా సుఖం, సంతోషం లేదు
మహిళల కోసం కేంద్రం కొత్త పథకం.. ప్రతీ నెలా రూ.7 వేలు

లక్ష్మీ కటాక్షానికి ముందస్తు సంకేతాలు ఇవేనా? కలల్లో కనిపించే..

ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఎలా అమలు చేస్తారు?

టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. ఏదో తెలుసా?