హల్దీ వేడుకల్లో ఆనందంగా.. బాలయ్య నటి క్రేజీ ఫొటోస్
Samatha
5 February 2026
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యాజైస్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ అమ్మడు వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.
ప్రగ్యాజైస్వాల్
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ బ్యూటీ కంచె మూవీతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
టాలీవుడ్ ఎంట్రీ
ఇక ఈ మూవీ తర్వాత బాలకృష్ణ సరసన అఖండ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
అఖండ మూవీ
ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు మరోసారి బాలయ్యతో డాకుమహారాజ్‌లో జతకట్టింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రెడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నా ఈ బ్యూటీకి లక్కు కలిసి రాలేదు.
డాకు మహారాజ్
ఈ అమ్మడుకు టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదంట. ఇక సినిమాల పరంగా ఎలా ఉన్నా ఈ బ్యూటీ మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
నో అవకాశాలు
తాజాగా ఈ చిన్నది తన స్నేహితుడి హాల్దీ వేడుకకు హాజరైన ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హాల్దీ వేడుక
పింక్ కలర్ డ్రెస్‌లో తన ఫ్రెండ్ హాల్దీవేడుకల్లో సందడి చేసింది. అంతే కాకుండా తన అంద, చందాలతో కుర్రకారు మతి పొగొట్టేస్తుంది.
పింక్ డ్రెస్
హాల్దీ వేడుకల్లో ఈ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ చూడండి.