పొరపాటు వద్దు.. వీరు తులసి మొక్కను నాటడం మహా పాపం!
Samatha
3 February 2026
హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ తులసి మొక్కకు రోజూ పూజలు చేస్తుంటారు.
హిందూ మతం
తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి మహిళలు ప్రతి రోజూ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందుకే ఈ మొక్క విషయంలో అస్సలే కొన్ని తప్పులు చేయకూడదు అంటారు.
లక్ష్మీ స్వరూపం
ఏ ఇంటిలో అయితే తులసి మొక్క ఉంటుందో, వారి ఇంట సిరిసంపదలు ఉంటాయని, ప్రతికూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందని అంటారు.
సిరిసంపదలు
అందుకే చాలా మంది తులసి మొక్కను, తమ ఇంటిలో నాటుకుంటారు. ఇక తులసి మొక్కను శుభ సమయంలో, మంచి రోజు చూసి నాటుతుంటారు.
మంచి రోజు
అయితే ఈ తులసి మొక్కను కూడా కొందరు పొరపాటున కూడా నాటకూడదు. కొంత మంది వ్యక్తులు తులసి మొక్క నాటడం మహాపాపం అంటున్నారు పండితులు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
వీరు నాటకూడదు
ఎవరు అయితే నిత్యం మద్యం, మాంసం తీసుకుంటారో అలాంటి వారు ఇంటిలో తులసి మొక్కను నాటడం అశుభకరం, ఇది ఇంటి శ్రేయస్సును దెబ్బతీస్తుందంట.
మద్యం సేవించేవారు
అదే విధంగా నిత్యం మహిళలను దూషించే వారు, ద్వేషించే వారు కూడా తులసి మొక్కను నాటడం మంచిది కాదంట, దీని వలన వీరిపై లక్ష్మీ దేవి ఆగ్రహం చూపుతుంది.
మహిళలను ద్వేషించే వారు
అలాగే తులసి మొక్కను పవిత్రంగా చూడలేని వారు తులసి తమ ఇంటిలో నాటడం పాపంతో సమానం అంట. ఇది వారి ఇంట సమస్యలకు కారణం అవుతుంది.