AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Satya Sri: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జబర్దస్త్ సత్యశ్రీ.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో! ఫొటోస్

జబర్దస్త్ నటి సత్య శ్రీ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Basha Shek
|

Updated on: Feb 05, 2026 | 10:12 PM

Share
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో లేడీ కమెడియన్ సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్రతో కలిసి ఈమె చేసిన స్కిట్లు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి

1 / 5
 ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు టీవీషోలు, ఈవెంట్స్ లోనూ సందడి చేస్తోంది సత్యశ్రీ. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోందీ అందాల తార.

2 / 5
 ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో మెరిసిన సత్యశ్రీ లేటెస్ట్ గా వీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు అనే సినిమాలో నటించింది

3 / 5
 ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో బిజీగా ఉంటోన్న ఈ అందాల తార తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంది.

4 / 5
 తన తిరుమల యాత్రకు సంబంధించిన ఫొటోలను  సోషల్ మీడియాలో షేర్ చేసింది సత్యశ్రీ. ఇందులో చీర కట్టుతో చాలా అందంగా కనిపించిందీ జబర్దస్త్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

5 / 5
Follow Us
కాలేజీని వీడినా, బంధాన్ని వీడలేదు.. ఓయూకు పూర్వ విద్యార్థి విరాళం

'నా మృతదేహం పక్కన తారక్‌తో సహా ఆ హీరోలందరూ'.. జగ్గూభాయ్ కామెంట్స్

మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థత.. కాసేపటికే దారుణం!

తొలకరి తాకిడికి తడిసిన నేల..ఆరుద్రల పరుగులతో మురిసిన పొలం!

ఇంట్లో ఈవీ ఛార్జర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?

స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు పై పగబట్టిన పాములు

వాటర్ పంపుల వద్ద వింత శబ్ధాలు.. భయంతో వణికిన సిబ్బంది

ప్యాంట్ జేబులో ఉండగా ఒక్కసారిగా పేలిపోయిన ఫోన్.. ఇదిగో వీడియో

పాపం! జాన్వీని తిట్టొద్దు..ఆమె దర్శకుడు చెప్పిందే చేసింది

'పరభాషా నటులతో పోల్చితే అనుకున్నంత గుర్తింపు రావడం లేదు