రాజస్థాన్‌లోని శ్రీ గంగాపురంలో ఆశిష్ హత్య కేసు సంచలనం రేపింది. కేవలం మూడు నెలల క్రితం వివాహమైన భర్త ఆశిష్‌ను, భార్య అంజు తన ప్రియుడు సంజుతో కలిసి పథకం ప్రకారం హతమార్చినట్లు వెల్లడైంది. జనవరి 30న వాకింగ్‌కు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేయించి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.