AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలా.. షుగర్ కంట్రోల్ అవ్వాలా.. జామ ఆకులు చేసే అద్భుతాలు తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

Guava Leaves Benefits: సాధారణంగా మనందరికీ జామ పండ్ల వల్ల కలిగే లాభాలు తెలుసు. మలబద్ధకం నివారణకు, జీర్ణక్రియకు జామ మేలు చేస్తుందని భావిస్తాం. అయితే జామ పండు కంటే దాని ఆకుల్లోనే అమూల్యమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చాలామందికి తెలియని జామ ఆకుల మహిమ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Feb 06, 2026 | 7:06 AM

Share
క్యాన్సర్, గుండె జబ్బులకు చెక్: జామ ఆకుల్లో క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా ఇవి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేయడంలో తోడ్పడతాయి.

1 / 6
బరువు తగ్గడం: నేటి కాలంలో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. జామ ఆకులతో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. ఇది శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

2 / 6
మధుమేహ నియంత్రణ: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి జామ ఆకుల టీ ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. భోజనం తర్వాత చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.

3 / 6
జీర్ణక్రియ మెరుగు:కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి జామ ఆకులు మంచి పరిష్కారం. వీటిలోని శోథ నిరోధక లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తాయి.

4 / 6
మెరిసే చర్మం: జామ ఆకులను పేస్టులా చేసి చర్మంపై రాసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీటిలోని యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు మొటిమలు, నల్ల మచ్చలను తొలగించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి.

5 / 6
నోటి ఆరోగ్యం భద్రం: చిగుళ్ల వాపు, దంతాల మధ్య బ్యాక్టీరియా సమస్యలు ఉన్నవారు జామ ఆకులను శుభ్రం చేసి నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని మౌత్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు, ఇది నోటి దుర్వాసనను పోగొట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

6 / 6
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌