Cinema : ఇదేం సినిమా రా బాబూ.. ఓటీటీని ఊపేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఇరుముడి చిత్రాన్ని మించిపోయింది..
ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ప్రతివారం కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తుంటాయి. అయితే సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జోనర్లను ఇష్టపడే ప్రేక్షకుల కోసం నిత్యం ఏదోక మూవీ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటుంది. కొన్ని సినిమాలు చూస్తున్నంతసేపు క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఇప్పుడు అలాంటి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
