సాయంత్రం కప్పు టీ.. దీని ఫలితం తెలిస్తే మైండ్ బ్లాకే!
Samatha
23 August 2026
టీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా టీ తాగుతారు. టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
అయితే కొంత మంది ఉదయం సమయంలో టీ ఎక్కువగా తాగితే, మరి కొంత మంది సాయంత్రం సమయంలో టీ ఎక్కువగా తాగుతుంటారు.
కొందరికీ సాయంత్రం టీ తాగడం అంతగా ఇష్టం ఉండదు కానీ, ఈవినింగ్ టైమ్‌లో టీ తాగడం వలన బోలెడు ప్రయోజనాలు ఉన్
నాయంట.
సాయంత్రం టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. కొందరు ఉదయం నుంచి పని చేసి అలసి పోయి ఉంటారు కదా, వారు ఒక కప్పు ట
ీ తాగడం వలన రిలాక్స్ అవుతారు.
అంతే కాకుండా ఇది మీలో ఎనర్జీని పెంచుతంది. ప్రతి రోజూ కప్పు టీ తాగడం వలన ఇది శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం సమయంలో కప్పు అల్లం టీ తాగాలి దీని వలన గ్యాస్
, ఉబ్బరం తగ్గుతుంది.
అంతే కాకుండా చాలా మంది ఈ మధ్య కాలంలో తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కప్పు టీ సాయంత్రం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది తలనొప్పి , డీ హైడ్రేషన్ ఒత్తిడి వంటి సమస్యల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది. ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?