తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఓ సూట్‌కేసులో మహిళ శరీర భాగాలు లభించడం కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా చెన్నైకి చెందిన ఓ యువజంటను గుర్తించారు. ఆ మహిళను హత్య చేసి, శరీర భాగాలతో బిర్యానీ వండుకు తిని, మిగిలిన వాటిని సూట్‌కేసులో పారేయడానికి ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.