AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ ఇక హెన్నా వదిలేయండి.. ఈ టిప్స్ తో మీ జుట్టును నల్లగా మార్చేయండి!

అమ్మాయిల్లో చాలా మంది తెల్లగా ఉన్న జుట్టు నల్లబడటానికి అనేక ముందులు, కొత్త కొత్త ప్రొడక్ట్స్ వాడుతారు. అయినా కూడా ఉపయోగం ఉండదు. అయితే, ఇలాంటి వాళ్లు మీ ఇంట్లో ఉండే వాటితోనే తెల్ల జుట్టును నల్లగా మార్చేయండి. అవేంటో ఇక్కడ చూడండి.

Prasanna Yadla
|

Updated on: Feb 06, 2026 | 9:22 AM

Share
వయస్సు పెరిగే కొద్దీ నల్లగా జుట్టు నెరవడం మొదలవుతుంది. అంటే నల్లగా జుట్టు తెల్లగా మారుతుంది. దీని వలన ఎంతో మంది బయటకు కూడా వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోతారు. దీని కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అలా బయట డబ్బులు పెట్టే కన్నా మీ ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టును నల్లగా మార్చేయండి.

1 / 5
శరీరంలో ఉండే కణాలు మెలనిన్ ఉత్పత్తిని ఆపినప్పుడు వాటి రంగును కోల్పోయి తెల్లగా అవుతాయి. ఇంకా చెప్పాలంటే  పోషకాహార లోపాలు వల్ల ఇలా తెల్లబడుతుంది. కాబట్టి, తీసుకునే ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

2 / 5
బ్లాక్ టీ: టీ ఆకులు మనం ఎక్కువగా టీ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇవి రుచికి మాత్రమే కాకుండా  ఎర్రగా ఉన్న జుట్టును కూడా నల్లగా మారుస్తాయి. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని దానిలో బ్లాక్ టీ ఆకులు వేసి నల్లగా మారే వరకు మరిగించాలి. 
వీటితో జుట్టును కడిగితే జుట్టు నల్లగా మారుతుంది.

బ్లాక్ టీ: టీ ఆకులు మనం ఎక్కువగా టీ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తాము. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఎర్రగా ఉన్న జుట్టును కూడా నల్లగా మారుస్తాయి. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని దానిలో బ్లాక్ టీ ఆకులు వేసి నల్లగా మారే వరకు మరిగించాలి. వీటితో జుట్టును కడిగితే జుట్టు నల్లగా మారుతుంది.

3 / 5
ఉసిరి : ఉసిరి రుచికి మాత్రమే కాకుండా  జుట్టును నల్లగా కూడా మారుస్తుంది. ఎందుకంటే, దీనిలో మన కావాల్సిన పోషకాలు ఉన్నాయి. 
ఉసిరి నూనెను రోజూ తలకు రాసుకుంటే జుట్టు ఊడిపోదు. అలాగే, తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.

ఉసిరి : ఉసిరి రుచికి మాత్రమే కాకుండా జుట్టును నల్లగా కూడా మారుస్తుంది. ఎందుకంటే, దీనిలో మన కావాల్సిన పోషకాలు ఉన్నాయి. ఉసిరి నూనెను రోజూ తలకు రాసుకుంటే జుట్టు ఊడిపోదు. అలాగే, తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.

4 / 5
కరివేపాకు: కరివేపాకు మన కళ్ళకు మంచిదని వైద్యులు కూడా  చెప్పారు. ఇవి కళ్ళకు మాత్రమే కాకుండా జుట్టుకు కూడా చాలా మంచిది. ఎందుకంటే, వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ ఉన్నాయి. ముందుగా కొబ్బరినూనెను తీసుకుని దానిలో కరివేపాకు ఆకులను బాగా మరిగించాలి. ఆ నూనె చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వలన జుట్టు నల్లగా మారుతుంది.

5 / 5
Follow Us
ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు.. ఈజీగా కమ్మగా ఈ లంచ్ చేసి పెట్టండి

సుధీర్ పై సృష్టి చెత్త పని.. చప్పట్లు కొట్టి సంతోషపడిన శకుని..

పెళ్లితోనే ఈ రాశుల వారి దశ తిరిగిపోతోంది.. అదృష్టం తలుపు తడుతుంది

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

తగ్గుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..?

చాలా తక్కువ ధరలో కారు, ఇంటిని శుభ్రం చేసుకోవాలా?

స్టూడెంట్స్, ఉద్యోగులకు బడ్జెట్ ల్యాప్‌టాప్.. ధర ఎంతంటే

ఇంట్లోనే డీజే ఫీల్.. Ampnova పార్టీ స్పీకర్

కవలలు మేలో పుట్టారు..కానీ బర్త్‌డే జూన్‌లో? UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్