బతికే ఛాన్స్ తక్కువే.. అయినా క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన అందాల ముద్దుగుమ్మలు వీరే!
Samatha
5 February 2026
క్యాన్సర్ అనేది చాలా విస్తరిస్తుంది. చాలా మంది దీని బారినపడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇది ఎవరినీ వదిలి పెట్టడం లేదు. కాగా, ఇప్పుడు క్యాన్సర్‌ను జయించిన ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం.
క్యాన్సర్
అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సన పని లేదు ఈ ముద్దుగుమ్మ 2018లో క్యాన్సర్ బారిన పడింది, అయితే మొదట డాక్టర్స్ బతికే ఛాన్స్ 30 శాతమే అని చెప్పినా, ఈ బ్యూటీ మాత్రం కాన్సర్‌తో పోరాడి, దానిని జయించింది.
సోనాలి బింద్రే
అందాల చిన్నది మనిషా కోయిరాలా కూడా ఓవేరియన్ క్యా్న్సర్ బారిన పడి, 2012లో ఆ క్యాన్సర్‌ను జయించి, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
మనిషా కొయిరాలా
అందాల చిన్నది మనిషా కోయిరాలా కూడా ఓవేరియన్ క్యా్న్సర్ బారిన పడి, 2012లో ఆ క్యాన్సర్‌ను జయించి, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
మనిషా కొయిరాలా
టీవీ నటి హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. వెంటనే చికిత్స తీసుకొని ప్రస్తుతం క్యాన్సర్ నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తుంది.
టీవీ నటి హీనా ఖాన్
టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించి మెప్పించిన నటి మమతా మోహన్ దాస్ . ఈ అమ్మడు కూడా క్యాన్సర్ బారిన పడి ప్రస్తుతం దాని నుంచి పూర్తిగా కోలుకుంది.
మమతా మోహన్ దాస్
ఐటమ్ సాంగ్స్‌తో తన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ హంస నంది. ఈ బ్యూటీ కూడా క్యాన్సర్ బారిన పడి ప్రస్తుతం దానిని జయించి ఆనందంగా ఉంది.
హంస నంది
బాలీవుడ్ బ్యూటీ మహిమా చౌదరికి 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ముందుగానే గుర్తించినందున చికిత్స ద్వారా ఆమె క్యాన్సర్ నుంచి విముక్తి పొందారు.
మహిమా చౌదరి
తాహిరా కశ్యప్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డారు. వీరు వెంటనే చికిత్స తీసుకోగా, దాని నుంచి త్వరగానే బయటపడ్డారు. మళ్లీ ఆమె క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.